Mars Venus Conjunction 2023: సాధారణంగా గ్రహాల సంచారం ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. ఇటీవల శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించాడు. ఇతడిని లవ్, రొమాన్స్ మరియు ఐశ్వర్యానికి కారకుడిగా భావిస్తారు. ఇప్పటికే అదే రాశిలో అంగారకుడు సంచరిస్తున్నాడు. మే 30 నుంచి జూలై 1 వరకు కర్కాటక రాశిలో కుజుడు మరియు శుక్రుడి కలయిక ఉండబోతుంది. అంగారకుడు మరియు శుక్రుడు సంయోగం మెుత్తం 12 రాశులవారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: ఆర్థికంగా లాభపడతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
వృషభం: లవ్ లో ఇబ్బందులు వస్తాయి. విద్యార్థులకు ఈ సమయం అస్సలు కలిసిరాదు. మాటలను అదుపులో ఉంచుకోవడం మంచిది.
మిథునం : మీ ఆరోగ్యం చెడిపోయ అవకాశం ఉంది. ప్రేమికుడితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు అనుకూలించవు. 
కర్కాటకం: మీరు ఆర్థికంగా లాభపడతారు. ప్రేమ పడుతుంది.విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
సింహం: మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం తగ్గుతుంది.
కన్య: ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మీ ప్రేమ జీవితం బాగుంటుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. 
తుల రాశి : కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలు పొందుతారు. బార్యతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.


Also Read: Shani Vakri 2023: అరుదైన యోగం చేస్తున్న తిరోగమన శని... ఈ 5 రాశులవారిపై నోట్ల వర్షం...


వృశ్చికం: విద్యార్థులకు ఈ సమయం అనుకూలం. కోల్పోయిన ప్రేమ దొరుగుతుంది. మాటలను అదుపులో ఉంచుకోవడం మీకే మంచిది.
ధనుస్సు: మీరు ఆర్థికంగా లాభపడతారు. వివాహ శుభకార్యక్రమాలలో పాల్గొంటారు.
మకరం: కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తారు. బిజినెస్ లో భారీగా లాభాలు ఉంటాయి. 
కుంభం: మీ ఆదాయం తగ్గుతుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. 
మీనం: మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి. మీరు కొత్త వాహనం కొనుగోలు  చేసే అవకాశం ఉంది. 


Also read: Surya Nakshatra 2023: రాహు నక్షత్రంలోకి సూర్యుడు.. ఏ రాశులవారికి కలిసి రానుందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook