Mangal Transit 2023: ధైర్యాన్ని ఇచ్చే కుజుడు త్వరలో తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. 5 నెలల తర్వాత. అంగారకుడు వృషభరాశి నుండి బయలుదేరి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా ఇతడు శనితో కలిసి నవపంచమ యోగాన్ని సృష్టిస్తున్నాడు. కుజుడు సంచారం వల్ల మూడు రాశులవారు భారీగా లాభపడనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరం
అంగారకుడి సంచారం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశి నుండి ఆరవ ఇంటికి అధిపతి. అలాగే మకరరాశిలో కుజుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. దీని కారణంగా మీకు నచ్చిన ఉద్యోగం వస్తుంది. కోర్టు కేసుల్లో విజయం వరిస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 
మేష రాశిచక్రం
కుజుడు రాశి మార్పు మీకు ఆర్థికంగా బాగుంటుంది. ఎందుకంటే అంగారకుడు మీ రాశికి అధిపతి మరియు ఇది మీ ట్రాన్సిట్ చార్ట్‌లోని మూడవ ఇంట్లో సంచరిస్తుంది. దీంతో మీలో ధైర్యం పెరుగతుుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. విదేశాలతో వ్యాపారం లాభాలను ఇస్తుంది. 
కన్య రాశిచక్రం
కన్యా రాశి వారికి అంగారకుడి సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో కుజుడు పదవ ఇంట్లో ప్రయాణించబోతున్నాడు. దీంతో మీరు పని వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీకు ప్రమోషన్ లబిస్తుంది. మీ బాస్ తో మంచి సంబంధాలు ఉంటాయి. వ్యాపారులు మంచి ఆర్డర్లు సంపాదించడం ద్వారా మంచి లాభాలను గడిస్తారు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. 


Also Read: Holi 2023 Date: హోలీ, హోలికా దహనం ఎప్పుడు? పూజా ముహూర్తం, ప్రాముఖ్యత తెలుసుకోండి.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook