Budh Margi 2024 Tomorrow: ప్రతి నెలలో ఏదో ఒక గ్రహం రాశిని మారుస్తూ ఉంటుంది. అష్ట గ్రహాల్లో బుధ గ్రహం కూడా ఒకటి. సూర్యుడికి అత్యంత సమీపంగా ఉండే గ్రహం ఇది. అందుకే ఇతడిని గ్రహాల రాకుమారుడు అని పిలుస్తారు. మరో 24 గంటల్లో మెర్క్యూరీ మీనరాశిలో డైరెక్ట్ గా నడవనున్నాడు. ఈరాశికి అధిపతి బృహస్పతిని భావిస్తారు. బుధుడు కదలికలో మార్పు కారణంగా మూడు రాశులవారికి రేపటి(ఏప్రిల్ 25) నుండి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటక రాశి
మెర్క్యురీ ప్రత్యక్ష కదలిక కారణంగా కుంభరాశికి చెందిన వ్యక్తులకు ఐశ్వర్యంతోపాటు లక్ కూడా కలిసి వస్తుంది. మీ కుటుంబంలో ఆనందం తాండవిస్తోంది. మీ ఖర్చులు పెరిగినప్పటికీ.. వచ్చే రాబడి కూడా భారీగానే ఉంటుంది. మీరు శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. పెళ్లికాని ప్రసాద్ లకు వివాహం జరిగే అవకాశం ఉంది. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. 
కుంభ రాశి
మీన రాశిలో మెర్క్యూరీ సంచారం కుంభరాశి వారికి స్పెషల్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. ఆర్థికంగా మంచి పొజిషన్ లో ఉంటారు. అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగిపొందుతారు. బిజినెస్ చేసేవారు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. మీరు పేదరికం నుండి బయటపడి లక్షాధికారులు అవుతారు. మీరు అన్ని కష్టాల నుండి బయటపడతారు. 
వృషభం
మీనరాశిలో బుధుడు ప్రత్యక్ష సంచారం వృషభరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీ సంపాదనలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఆకస్మాత్తుగా డబ్బు వచ్చి పడుతుంది. జాబ్ కొట్టాలన్న మీ కల నెరవేరుతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. 
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Hindu Festivals: వైశాఖ మాసంలో అదృష్ట రాశులు ఇవే.. ఇందులో మీ రాశి ఉందా?


Also Read: Surya Gochar 2024: మే నెలలో సూర్యుడు, బృహస్పతి కలయిక... ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter