Mercury Planet Transit to Mithun Rashi on 24th June 2023:  ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల యువరాజు, గ్రహాల రాకుమారుడు అనే పేర్లుతో పిలుస్తారు. ఇతడిని సంపద, వ్యాపారం మరియు తెలివితేటలకు కారకుడిగా భావిస్తారు. అయితే మెర్క్యూరీ స్థానంలో మార్పు కొందరి జీవితాలపై పెను ప్రభావం చూపనుంది. ఇటీవల బుధుడు అస్తమించాడు. మరో నాలుగు రోజుల్లో అంటే జూన్ 24న తన సొంత రాశి అయిన మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. బుధుడి రాశి మార్పు మూడు రాశులవారికి మంచి ఫలితాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బుధ సంచారం ఈ రాశులకు వరం


వృషభం: బుధ సంచారం వృషభ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు ఆకస్మాత్తుగా డబ్బు పొందే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారు పురోగతి సాధిస్తారు. జాబ్ చేసేవారికి ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీరు కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా రచన రంగానికి సంబంధించిన వారికి ఈ సమయం బాగుంటుంది.


కన్య: మెర్క్యూరీ సంచారం కన్యా రాశి వారికి కలిసి వస్తుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ మీకు లభిస్తుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీకు నచ్చిన చోటుకి ట్రాన్సఫర్ అయ్యే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 


Also Read: Weekly Horoscope: ఈ వారం లాభపడబోయే రాశులవారు వీరే.. ఇందులో మీ రాశి కూడా ఉందా?


కుంభం: బుధుడి రాశి మార్పు కుంభ రాశి వారికి అనేక సమస్యలు మరియు ఒత్తిళ్ల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీకు మంచి రోజులు మెుదలుకానున్నాయి. కుటుంబంలో సంతోషం వెల్లివిరిస్తుంది. ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. 


Also Read: Jupiter Rise 2023: 'మహాధన రాజయోగం' చేస్తున్న బృహస్పతి.. ఏడాదిపాటు ఈ రాశులకు భారీగా మనీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook