Mercury Transit 2022: చివరి సారిగా బుధ గ్రహ సంచారం.. ఇక ఈ రాశువారికి నష్టాలే.. నష్టాలు..
Mercury Transit 2022: జ్యోతిషశాస్త్రంలో బుధ సంచారానికి చాలా ప్రముఖ్యత ఉంది. అయితే బుధుడు సంచారం చేయడం వల్ల చాలా రకాల దుష్ర్పభావాలు కలుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Mercury Transit 2022: జ్యోతిషశాస్త్రంలో బుధ గ్రహానికి చాలా ప్రముఖ్యత ఉంది. ఈ గ్రహాన్ని మేధస్సు, వ్యాపారాలకు శుభ సూచికగా భావిస్తారు. అయితే అన్ని గ్రహాల్లా ఈ గ్రహం కూడా ఈ రోజే ధనస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో రాశి చక్రాల్లో పలు రాశువారి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ క్రమంలో పలు రాశువారు కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశువారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష:
మేష రాశివారు ఈ క్రమంలో మనస్సులో హెచ్చు తగ్గులు వచ్చే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఈ క్రమంలో కోపానికి దూరంగా ఉండడం చాలా మంచిది. జీవిత భాగస్వామికి ఈ క్రమంలో అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు వాహించాల్సి ఉంటుంది. మేధోపరమైన రచనల ద్వారా గౌరవం పొందవచ్చు.
వృషభం:
బుధ గ్రహ సంచారం వల్ల ఈ రాశివారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా సహనం కూడా నిండుగా ఉంటుంది. కాబట్టి ఆలోచనలతో వీరు ముందుకు నడవాల్సి ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నవారికి ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని పనులకు ఆటంకం కలుగొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.
మిథున:
మిథున రాశి వారికి కూడా ఈ సంచార ప్రభావం పడుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ కొన్ని విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ జీవితంలో ఆనందం లభిస్తుంది. ముఖ్యంగా ఈ క్రమంలో పిల్లలు బుద్ధిగా చదువుకుంటారు. పోటి పరీక్షల్లో కూడా సులభంగా విజయాలు సాధిస్తారు.
కర్కాటక రాశి:
బుధ గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశివారికి తీవ్ర దుష్ర్పభావాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ప్రాణాంతకంగానూ మరే అవకాశాలున్నాయి. కొన్ని పనుల్లో స్నేహితుల మద్దతు కూడా లభిస్తుంది. కాబట్టి తప్పకుండా వీరు చేయాలనుకునే పనులు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో విహారయాత్రకు కూడా వెళ్లే ఛాన్స్ కూడా ఉంది.
Also Read: Alia Bhatt Latest Photos: తల్లయ్యాక మళ్లీ హాట్ షో మొదలెట్టిన అలియా భట్.. క్లీవేజ్ అందాల విందు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook