Mercury Transit 2023: బుధుడు మార్చి 01 కుంభరాశిలో సంచారం చేశాడు. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడుని తెలివితేటలు, వ్యాపారానికి కారకుడుగా భావిస్తారు. అయితే ఈ సంచారం తెలివితేటలు, వ్యాపారానికి కారకుడుగా భావిస్తారు. అంతేకాకుండా ఈ గ్రహం సంచారం చేసిన ప్రతి సారి అన్ని రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే చాలా రోజుల తర్వాత బుధుడు తిరోగమన దశలో సంచారం చేశారు. దీంతో పలు రాశులవారి జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే 12 రాశులవారిలోని 3 రాశులవారిపై ప్రభావం పడనుంది. అయితే ఏయే రాశులవారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాశిచక్రాలపై బుధ గ్రహ ప్రభావం:
మేష రాశి:

మేష రాశి వారి జీవితంలో చాలా మార్పులు జరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆదాయంపై చెడు ప్రభావం పడే ఛాన్స్‌ ఉందని నిపుణులు చెబుతున్నారు. బుధ సంచారం వల్ల జరిగే మార్పులకు తప్పకుండా మేష రాశివారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో పెట్టుబడికి దూరంగా ఉండడం చాలా మంచిది. వీరిపై సమాజంలో విశ్వాసం లోపిస్తుంది.


కర్కాటక రాశి:
బుధ గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి కూడా చాలా రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. కుటుంబ సభ్యులతో కూడా వాగ్వాదం జరగొచ్చు. అంతేకాకుండా వాహనం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది.


కుంభ రాశి:
కుంభ రాశి వారు ఈ క్రమంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి.  అంతేకాకుండా ఆఫీసులో మీరు అధికారులతో వాగ్వాదానికి దిగొచ్చు. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు అనారోగ్య సమస్యలకు కూడా గురయ్యే ఛాన్స్‌ ఉంది. కాబట్టి తప్పకుండా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.


Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..


Also Read: Budh Gochar 2023: మరో వారం రోజుల్లో అంతరిక్షంలో కీలక పరిణామం... ఈ రాశులకు గుడ్ టైమ్ స్టార్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu    


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook