Mercury Enters Cancer On June 29: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్‌ చివరి వారం చాలా శుభప్రదంగా భావించవచ్చు. ఎందుకంటే జూన్‌ 29న కర్కాటక రాశిలోకి బుధుడు సంచారం చేయబోతోంది. ఈ గ్రహం తమ సొంత రాశి అయిన మిథునం నుంచి రాశి సంచారం చేయబోతోంది. అలాగే ఈ గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ గ్రహం జూలై 19 వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీంతో కొన్ని రాశులవారికి వ్యాపార, వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు కొన్ని రాశులవారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశివారి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి:
మేష రాశివారికి ఈ బుధుడి సంచారం కారణంగా మిశ్రమ లాభాలు కలుగుతాయి. దీంతో పాటు మీపై శత్రువులు కూడా ఓడిపోయే ఛాన్స్‌ ఉంది. అలాగే వారి నుంచి వచ్చే హానీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్నేహితుల నుంచి కూడా మంచి శుభవార్తలు వింటారు. దీంతో పాటు వీరు ఇళ్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. మానసికంగా కూడా చాలా వరకు ఆరోగ్యంగా ఉంటారు. దీంతో పాటు ఆర్థిక లాభాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


వృషభ రాశి:
జూలై 19 వరకు వృషభ రాశి వారు కూడా విపరీమతైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా వీరికి విశ్వాసం పెరిగి అనుకున్న పనులన్నీ సులభంగా చేయగలుగుతారు. దీంతో పాటు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి విజయాలు సాధిస్తారు. అలాగే ఈ సమయంలో ఆధ్యాత్మికంపై ఎక్కువగా ఆసక్తి పెరుగుతుంది. దీంతో పాటు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఛాన్స్‌ ఉంది. పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. 


కన్య రాశి:
కన్యా రాశివారికి కూడా బుధుడి సంచారం కారణంగా అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే ఆదాయంతో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో మానసిక శాంతి కూడా పెరుగుతుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


తులారాశి:
తులా రాశివారికి కూడా ఈ బుధుడి సంచారం కారణంగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశివారికి బుధుడి సంచార సమయం చాలా ఫలప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. వీరు కూడా ఈ సమయంలో కొత్త ఇళ్లు లేదా వాహనాలు కూడా కొనునుగోలు చేసే ఛాన్స్‌ ఉన్నాయి. దీంతో పాటు సంఘంలో ఆదరణ కూడా లభిస్తుంది. దీంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి