Mercury Transit 2023: అక్టోబరు 17 వరకు ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీ రాశి ఉందా?
Budh Gochar 2023: అక్టోబరు 01న బుధుడు కన్యారాశి ప్రవేశం చేశాడు. దీని వల్ల బుధుడు, సూర్యుడు కలయిక ఏర్పడింది. ఇది నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Surya Budh Yuti 2023 in Kanya rashi: గ్రహాల గమనం మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ నెలలో కొన్ని కీలక గ్రహా సంచారాలు జరగబోతున్నాయి. అక్టోబరు 01న బుధుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే అదే రాశిలో గ్రహాల రాజైన సూర్యుడు సంచరిస్తున్నాడు. కన్యారాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
వృషభరాశి
బుధాదిత్య యోగం వృషభరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. వ్యాపారం పెరుగుతుంది. మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారు. మీ లవ్ లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ ఆదాయం పెరగే అవకాశం ఉంది.
మేష రాశి
సూర్యుడు మరియు బుధుడు కలయిక వల్ల ఏర్పడిన బుధాదిత్య యోగం మేషరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు.
సింహ రాశి
సింహ రాశి వారికి బుధాదిత్య రాజయోగం భారీగా లాభాలను ఇస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ లైఫ్ పార్టనర్ సపోర్టు మీకు లభిస్తుంది. మీ ఆర్థిక స్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఏదైనా బిజినెస్ స్టార్ చేయడానికి ఇదే తగిన సమయం.
Also Read: Astrology: ఈ రెండు గ్రహాల సంచారంతో ఈ 3 రాశుల వారితో జీవితాల్లో కీలక మార్పులు!
కర్కాటక రాశి
మెర్క్యురీ సంచారం కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరికి గోల్డెన్ డేస్ మెుదలవుతాయి. పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. ఆదాయం డబల్ అవుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. అంతేకాకుండా వ్యాపారం విస్తరిస్తుంది.
Also Read: Horoscope: అక్టోబర్ 2 ఈ రాశులు వారికి ఎంతో ముఖ్యమైన రోజు..ఎందుకో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి