Moon Transit 2023: చంద్రగ్రహం సంచారంతో ఈ రోజు నుంచి 3 రాశులవారి జీవితాల్లో 100 శాతం ఇదే జరగబోతోంది!
Moon Transit 2023: చంద్రగ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Moon Transit 2023: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని గ్రహాలు రాశి సంచారం చేయడం వల్ల అనేక ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా చంద్ర గ్రహం సంచారం చేయడం ఎంతో ప్రత్యేకం..ప్రస్తుతం చంద్రుడు సింహరాశిలో ఉన్నాడు..అయితే త్వరలో కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ రోజు ఉదయం 10:21 గంటలకు చంద్ర గ్రహం సింహ రాశిని వదిలి కన్యా రాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. చంద్రుడు రాశి సంచారం చేయడం వల్ల ఏయే రాశివారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారి జీవితాల్లో కీలక మలుపులు:
కన్యా రాశి:
కన్యా రాశి వారికి ఈరోజు జరిగే చంద్ర గ్రహ సంచారం చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారిపై చంద్రుడి ప్రత్యేక ప్రభావం పడి..అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మీ మనస్సు ఎంతో ఆనందంగా ఉంటుంది. దీంతో పాటు ఊహించని శుభవార్తలు వినే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి జరుగుతున్న చంద్ర గ్రహం సంచారం కారణంగా జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వైవాహిక జీవితంలో అనేక సమస్యలు కూడా దూరమవుతాయి. ఆనందం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది. దీంతో పాటు ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
మిథునరాశి:
చంద్ర గ్రహం సంచారం కారణంగా మిథున రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా పూజలతో పాటు ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం నెలకొనడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి ఒత్తిడి నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు కొన్ని కారణాల వల్ల ప్రయాణాలు చేసే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యం విషయానికొస్తే మునుపటి కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి.
Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి