Name Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... ఒక వ్యక్తి పేరును బట్టి రాశి ఆధారంగా అతడు లేదా ఆమె గుణగణాలను చెప్పొచ్చు. పేరులోని మొదటి అక్షరం ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. భవిష్యత్తులో ఆ వ్యక్తి స్థితి గతులు, స్వభావాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. ఒక రకంగా పేరుతో వ్యక్తి జీవితాన్నే తెలుసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సద్గుణాలు కలిగిన అమ్మాయిల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేరులో మొదటి అక్షరం 'L' కలిగిన అమ్మాయిలు:  


జ్యోతిష్యం ప్రకారం 'L' అక్షరంతో మొదలయ్యే పేర్లు కలిగిన అమ్మాయిలు చూడటానికి అందంగా ఉంటారు. వారి మాట తీరు ఆకట్టుకునేలా ఉంటుంది. అది మొదటి చూపులోనే ఎదుటివారిని ఆకర్షిస్తుంది. అంతే కాదు, L అనే అక్షరంతో పేరున్న అమ్మాయిలు స్వతహాగా చాలా ఉల్లాసంగా కనిపిస్తారు. అందరితో స్నేహపూర్వకంగా మెదులుతారు. ఈ స్వభావం కారణంగా... ఎవరైనా వారికి ఇట్టే స్నేహితులుగా మారుతారు. ఈ అమ్మాయిలు చాలా నిజాయితీగా ఉంటారు. కష్టపడి పనిచేస్తారు. కెరీర్‌లో ఉన్నత లక్ష్యాలను చేరుకుంటారు. ఏ పనికైనా అసలే వెనుకాడరు.


కుటుంబ సంతోషానికి ప్రాధాన్యత ఇస్తారు :


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పేరులో మొదటి అక్షరం 'L' కలిగిన అమ్మాయిలు కుటుంబ సంతోషానికి ప్రాధాన్యతనిస్తారు. కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంట్లో పెద్దలను గౌరవిస్తారు. వీరు చాలా ఓపెన్ మైండెడ్. ఎవరినైనా ఇష్టపడితే... వారితో ప్రేమలో పడితే నిజాయితీగా ఉంటారు. ఇష్టపడే వ్యక్తిని ప్రాణం కన్నా మిన్నగా ప్రేమిస్తారు. పెళ్లి తర్వాత భర్తతో పాటు అత్తమామలను కూడా బాగా చూసుకుంటారు. అందుకే ఈ అమ్మాయిలు కోడలిగా దొరకడం అత్త,మామల అదృష్టమనే చెప్పాలి.


Also read:Rahul Night Club Video: రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో లీక్... నేపాల్‌లో ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత..?


Also read:Ram Gopal Varma Tweets On KA Paul: కేఏ పాల్‌ పై ఆర్జీవీ ట్వీట్ల వర్షం..వరుసగా 10కి పైగా ట్వీట్లు చేసిన వర్మ..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook