K Letter Name Characteristics: జ్యోతిష్య శాస్త్రంలో పేరులోని మొదటి అక్షరం నుండే వ్యక్తి స్వభావం, అతని లక్షణాలు, భవిష్యత్తు మొదలైనవి చెప్పబడ్డాయి. ఈ రోజు చెప్పబోయే అమ్మాయిలు (Name Astrology For Girls) అందంగా ఉండటంతో పాటు ఎదుటి వారినే ఇట్టే ఆకర్షిస్తారు. ఆ అక్షరంతో మెుదలయ్యే పేర్లు ఏంటో తెలుసుకుందాం రండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పేరులో మొదటి అక్షరం 'K' కలిగిన అమ్మాయిలు:  
నేమ్ ఆస్ట్రాలజీ (Name Astrology) ప్రకారం, K అనే అక్షరంతో పేరు మెుదలయ్యే అమ్మాయిలు..ఎదుటి వారిని ఇట్టే ఎట్రాక్ట్ చేస్తారు. వీరు లవ్ మ్యారేజ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు స్వతహాగా పిరికివాళ్ళే అయినా...నలుగురిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తారు. 


కుటుంబాన్ని ఎంతో గౌరవిస్తారు
పేరులోని మొదటి అక్షరం K ఉన్న అమ్మాయిలు తమ కుటుంబాలను ఎంతో గౌరవిస్తారు. వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎంతో ప్రేమను పంచుతారు. అందరికీ సహాయం చేస్తారు. అంతేకాకుండా డిబేట్ ల్లో  కూడా రాణిస్తారు. .


నచ్చినట్టు ఉంటారు
K అనే అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు చాలా స్వావలంబన కలిగి ఉంటారు. అలాగే, వారు తమ పనిలో పరిమితులను ఇష్టపడరు. ఎవరికి నచ్చిన పని వారు చేస్తారు. ఈ అమ్మాయిలను పని చేయమని ఎవరూ బలవంతం చేయలేరు. 


Also Read: Achala Ekadashi 2022: అచల ఏకాదశి రోజున విష్ణువును పూజించడం వల్ల కలిగే శుభఫలితాలు ఏంటి?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook