Navpancham Rajyog 2023: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను ఛేంజ్ చేస్తాయి. ఇవి రాశులను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఈ యోగాలు ప్రజల జీవితాన్ని తీవ్రంగా ప్రబావితం చేస్తాయి. రీసెంట్ గా శుక్రుడు మరియు శని కలిసి నవపంచం రాజయోగాన్ని సృష్టించాయి. దీంతో నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిధునరాశి
మిథున రాశి వారికి నవపంచం రాజయోగం శుభప్రదంగా ఉంటుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. 


సింహరాశి 
నవపంచం రాజయోగం సింహరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ డబ్బు రెట్టింపు అవుతుంది. మీకు వివిధ వనరుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. మీ కెరీర్లో మంచి పురోగతి ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 


Also Read: Shani Vakri 2023: జూన్ లో శనిదేవుడి గమనంలో ఊహించని మార్పు.. ఈ 3 రాశుల వారికి స్పెషల్ బెనిఫిట్స్...


మేషరాశి
నవపంచం రాజయోగం మేష రాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీ జాతకంలో శుక్రుడు మూడో ఇంటిలో మరియు శని 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. దీని కారణంగా మీ ఆదాయం డబల్ అవుతుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీరు పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు బిజినెస్ పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. 


వృషభం
వృషభ రాశి వారికి నవపంచం రాజయోగం అనుకూలం.  మీ రాశి యెుక్క పదో ఇంట్లో శనిదేవుడు ఉన్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనలాభం పొందుతారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం వస్తుంది. జాబ్ చేసేవారికి ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభించే అవకాశం ఉంది. 


Also Read: Shukra Gochar 2023: రాబోయే 37 రోజులపాటు వీరికి ఊహించనంత డబ్బు.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook