Navratri 2022 Vastu Upay: నవరాత్రులను భారతీయులు దేశవ్యాప్తంగా వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తులంతా అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. ఈ తొమ్మది నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది అవతరాల్లో దర్శనమిస్తుంది. అయితే భారత్‌లో కొన్ని నగరాల పేర్లు అమ్మవారి పేరుని కలిగి ఉంటాయి. పూర్వీకులు అమ్మవారి పేర్లను దృష్టిలో పెట్టుకుని ఈ నగరాలకు పేర్లు పెట్టారని పూర్వీకులు చెబుతున్నారు. ఇలా పేర్లు పెట్టడం వల్లే నగరాలు అభివృద్ధి చెందయాని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు అమ్మవారి పేర్లు కలిగిన సీటిల గురించి మనం తెలుసుకుందాం..
    
శ్రీనగర్:

శ్రీనగర్ అనే పేరు దుర్గా దేవి నుంచి వచ్చిందని శాస్త్రం చెబుతోంది. జమ్మూ, కాశ్మీర్‌లో ప్రాంతంలో శారికా దేవి పురాతన దేవాలం ఉండేదని.. ఈ అమ్మవారి నుంచి ఈ పేరు వచ్చిందని పూర్వికులు చెబుతున్నారు.   శ్రీ అంటే లక్ష్మి అని అందుకే శ్రీనగర్‌ అని పేరు వచ్చిందని పూరణాలు చెబుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముంబై:
డ్రీమ్ సిటీగా పిలువబడే ముంబైకి కూడా అమ్మవారి పేరునుంచే వచ్చిందని పూర్వీకులు చెబుతున్నారు. ఇది సుమారు 500 సంవత్సరాల క్రితం మహా అంబా దేవి మహిమతో ఈ సిటీని నిర్మించారని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.


త్రిపుర:
అమ్మవారిని చాలా మంది త్రిపుర సుందరి దేవి అనే పేరుతో పిలుస్తారు. అమ్మవారి పేరుతోనే ఈ నగరానికి పేరు వచ్చిందని శాస్త్రం చెబుతోంది. అగర్తల సమీపంలో త్రిపుర సుందరి ఆలయం ఉండేదని దీంతో అక్కడి పాలకు ఈ అమ్మవారి పేరును పెట్టారని గ్రంథాలు చెబుతున్నాయి.


చండీగఢ్:
చండీగఢ్ నగరానికి చండీ దేవి పేరు పెట్టాడానికి చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ పూర్వకాలంలో పాలించే రాజులు ఈ అమ్మవారి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండేవని దీని కారణంగా ఈ పేరు వచ్చిందని శాస్త్రం చెబుతోంది.


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read: Seeds Benefits: రోజూ 15 గ్రాముల చియా గింజలు తీసుకుంటే చాలు.. కొవ్వు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook