October Vrat-Festival list 2022:  మరో మూడు రోజుల్లో అక్టోబర్ నెల మెుదలు కానుంది. ఈ మాసం పండుగలకు చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలోనే దసరా (Dussehra), నరక చతుర్దశి, దీపావళి (Diwali 2022), కర్వా చౌత్ వంటి ముఖ్యమైన ఫెస్టివల్స్ రానున్నాయి. అక్టోబరు నెలలో రానున్న వ్రతాలు, పండుగలు ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్టోబర్ నెల వ్రతాలు, పండుగల లిస్ట్...
03 అక్టోబర్ 2022 (సోమవారం) - శారదీయ నవరాత్రి మహాఅష్టమి (దుర్గా అష్టమి) మరియు కన్యా పూజ
04 అక్టోబర్ 2022 (మంగళవారం) - మహానవమి, నవరాత్రి ఉపవాసం
05 అక్టోబర్ 2022 (బుధవారం) - దసరా (విజయదశమి), దుర్గా విగ్రహం నిమజ్జనం
06 అక్టోబర్ 2022 (గురువారం) - పాపాంకుశ ఏకాదశి ఉపవాసం
07 అక్టోబర్ 2022 (శుక్రవారం) - అశ్వినీ శుక్ర ప్రదోష వ్రతం
09 అక్టోబర్ 2022 (ఆదివారం) - అశ్వినీ పూర్ణిమ, శరద్ పూర్ణిమ, కోజాగర్ పూర్ణిమ వ్రతం
13 అక్టోబర్ 2022 (గురువారం) - కర్వా చౌత్, సంక్షోభ చతుర్థి ఉపవాసం
15 అక్టోబర్ 2022 (శనివారం) - స్కంద షష్ఠి వ్రతం
17 అక్టోబర్ 2022 (సోమవారం) -తుల సంక్రాంతి
21 అక్టోబర్ 2022 (శుక్రవారం) - రంభ ఏకాదశి ఉపవాసం
22 అక్టోబర్ 2022 (శనివారం) - ధన్తేరస్, ధన్వంతరి జయంతి, కార్తీక ప్రదోష వ్రతం
24 అక్టోబర్ 2022 (సోమవారం) - దీపావళి, నరక చతుర్దశి
25 అక్టోబర్ 2022 (మంగళవారం) - కార్తీక అమావాస్య
26 అక్టోబర్ 2022 (బుధవారం) - భాయ్ దూజ్, అన్నకూట్, గోవర్ధన్ పూజ, యమ ద్వితీయ, చిత్రగుప్త పూజ
28 అక్టోబర్ 2022 (శుక్రవారం) - కార్తీక వినాయక చతుర్థి
30 అక్టోబర్ 2022 - ఛత్ పూజ


Also Read: Dhanteras 2022: ధనత్రయోదశి రోజు ఈ వస్తువులను దానం చేస్తే.. ఇక మీకు తిరుగుండదు..! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu       


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook