Panch Mahapurush Yoga November 2022: నవంబర్ 24 న గురు, బృహస్పతి గ్రహాలు మీన రాశిలోకి ప్రవేశించనున్నాయి. అయితే క్రమంలో అన్ని రాశులకు ప్రయోజనకరంగా ఉంటాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ ఏర్పడబోయే దశని పంజ్ మహాపురుష యోగమని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ఈ తిరోగమనం నవంబర్ 24వ తేదీ ఉదయం 4.36 గంటలకు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. గురుడు బృహస్పతి మీనరాశిలో సంచరించనున్నాయి. దీంతో 12 రాశువారికి శుభ దశ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో కింద పేర్కొన్న రాశుల వారు తప్పకుండా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తిరోగమన క్రమంలో జాగ్రత్తలు పాటించడం మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ యోగం వల్ల ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీన రాశిలోకి ఆ రెండు గ్రహాలు, ఈ రాశుల వారు చాలా ప్రయోజనాలు పొందుతారు:
వృషభం
:
గురు, బృహస్పతి గ్రహాల సంచారం వల్ల ఈ రాశుల వారు చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో వృషభ రాశి వారు శుభ కార్యాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. తిరోగమనం వల్ల  జీతాలు కూడా పెరగవచ్చని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో కొత్త ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి.


కర్కాటకరాశి:
కర్కాటకరాశి వారికి  బృహస్పతి ఆరవ స్థానంలో ఉంటుంది. కాబట్టి ఈ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలగవచ్చు. అంతేకాకుండా వ్యాపారంలో భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ క్రమంలో ఉపశమనం లభించే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తిరోగమన దశలో పెట్టుబడులు పెడితే భారీ మొత్తంలో లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.


వృశ్చిక రాశి:
తిరోగమనం వల్ల బృహస్పతి ఈ రాశికి రెండవ స్థానంలో ఉండబోతోందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో ఆనందం, శ్రేయస్సు కలగవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారు తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటిస్తే భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అన్ని పనుల్లో విజయాలు సాధించే అవకాశాలున్నాయి. కెరీర్‌లో కూడా పురోగతి పొందవచ్చని శాస్త్ర నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)


Also Read: Super Star Krishna Last Video Audio : సూపర్ స్టార్ కృష్ణ చివరి వీడియో ఇదే.. అందులో ఏం మాట్లాడారంటే?


Also Read: Sad Year For Mahesh: మహేష్ బాబుకు వరుస విషాదాలు.. ఒకే ఏడాది తల్లి, తండ్రి, సోదరుడు మృతి!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook