Rahu Transit 2023: అక్టోబర్ 30 తేదిన మీనరాశిలోకి రాహువు సంచారం..ఈ 3 రాశులవారికి నష్టాలు తప్పవా?
Rahu Transit October 2023: రాహువు జాతకంలో చెడు దిశలో ఉంటే తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇదే సమయంలో రాహువు కూడా సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యల బారిన పడతారు.
Rahu Transit October 2023: ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో రాహువు రాశి సంచారం చేయబోతున్నాడు. ఈ నెల 30వ తేదిన రాహువు మేష రాశి నుంచి మీన రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాహువు ప్రతి 18 సంవత్సరాలకు ఒక సారి సంచారం చేస్తాడు. ఈ అక్టోబర్ 30 తేదిన మీనరాశికి సంచారంతో కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వృషభరాశిలో రాహువు ఉచ్ఛంగానూ ఉండబోతున్నాడు. దీని కారణంగా ఈ రాశివారిపై ప్రత్యేక ప్రభావం పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
ఈ సమయంలో వృశ్చికరాశి రాశివారిపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే ఈ గ్రహం ప్రభావం జాతకంలో అనుకూల స్థానంలో ఉంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అదే సమయంలో వ్యక్తి గత జీవితంలో ప్రతికూల స్థానంలో ఉంటే అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ నెల 30వ తేదిన జరిగే రాహువు సంచారం ఏయే రాశులవారికి ఎలా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
వ్యక్తగత జీవితకంలోరాహువు బలంగా ఉన్నవారు తప్పకుండా ఇంజనీరింగ్, రాజకీయాలు, పరిశోధన పనులు, స్టాక్ బ్రోకర్, ఏవియేషన్, కళాకారుడు, ఇంటీరియర్ డిజైనర్ ఏదైనా పనులను వృత్తిగా ఎంచుకోవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. రాహువు గ్రహం కన్య, ధనుస్సు రాశులవారికి స్నేహితులగా పరిగణిస్తారు. కర్కాటక రాశి, సింహ రాశి వారికి రాహువు శత్రువుగా వ్యవహరిస్తారు. కాబట్టి ఈ సమయంలో శుత్రువు రాశులవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మీ జాతకంలో రాహువు గ్రహం బలపడితే తప్పకుండా పలు నివారణలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాహువు శాంతి కోసం ప్రత్యేక పూజలు చేయాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. రాహు శాంతి కోసం రోజూ సరస్వతిని పూజించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోజూ దుర్గా చాలీసా పఠించి..గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల కూడా రాహువు చెడు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రాహువు తీవ్ర చెడు ప్రభావంతో బాధపడేవారు తప్పకుండా ప్రవహించే నీటిలో ఏడు కొబ్బరికాయలను పగలగొట్టి నీటిని వదలాల్సి ఉంటుంది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook