Rahu Transit 2024: రాహువు నక్షత్ర సంచారం.. ఈ రాశులవారు లగ్జరీ లైఫ్ పొందడం ఖాయం!
Rahu Transit 2024: త్వరలోనే రాహువు గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారికి అనుకున్న పనులు కూడా జరుగుతాయి. ఏయే రాశులవారికి ఈ సంచారం ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Rahu Transit 2024: రాహువు గ్రహాన్ని జ్యోతిష్య శాస్త్రంలో చెడు, కీడు గ్రహంగా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి మేలు జరిగితే, మరికొన్ని రాశులవారికి మాత్రం తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అందుకే ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రముఖ్యత ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే చాలా రోజుల తర్వాత ఈ గ్రహం రాశి మారబోతోంది. జూలై నెలలో శని రాశి నుంచి రాహువు గ్రహం నేరుగా ఇతర రాశిలోకి సంచారం చేయబోతోంది. కాబట్టి ఈ జూలై నెలలో శుభకార్యాలు చేయడం మంచిది కాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ గ్రహ ప్రభావం కొన్ని రాశులవారిపై ప్రత్యేకంగా పడబోతోంది. కానీ ఈ ప్రభావంతో జాతకంలో ఈ గ్రహం శుభ స్థానంలో ఉన్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే జూలై నెలలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రాహు నక్షత్ర సంచార సమయం:
రాహు నక్షత్ర సంచార జూలై 8వ తేదిన జరగబోతోంది. ఇది ఉదయం తెల్లవారు జామున 4:11 గంటలకు జరగనుంది. ఈ గ్రహం ఉత్తర భాద్రపద నక్షత్రంలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా వృషభ రాశితో పాటు కర్కాటక రాశి, మకర రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుతుపుతున్నారు. అంతేకాకుండా వీరికి ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
వృషభ రాశి:
రాహువు నక్షత్ర సంచారంతో వృషభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి దృర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో కూడా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. అలాగే ధన ప్రవాహం కూడా పెరిగి సంపాదనలో మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఎలాంటి పనుల్లోనైనా సమస్యలు తొలగిపోతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మకర రాశి:
మకర రాశివారికి కూడా రాహువు నక్షత్ర సంచారం చేయడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుడా ఆస్తితో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు విదేశాలకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరు అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు వెంటనే తొలగిపోతాయి. దీంతో పాటు కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి