COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sun Auspicious On Saturn Horoscope In Telugu: సెప్టెంబర్‌ 17వ తేదిన సూర్యుడు కన్యా రాశిలోకి వెళ్లబోతున్నాడు. ఇదిలా ఉంటే శని గ్రహం కుంభ రాశిలో సంచార దశలో ఉంది. అయితే ఈ సూర్యుడు సంచారం చేయడం వల్ల శని గ్రహంపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే సూర్యుడు సంచారం చేసే క్రమంలో నీడ శని గ్రహంపై పడబోతోంది. దీని కారణంగా సెప్టెంబర్‌ 17వ తేది నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో 3 రాశులవారు అదృష్టవంతులవుతారని, అలాగే ఊహించని ధన లాభాలు కూడా పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో, అత్యధిక లాభాలు పొందబోయే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి. 


మిథున రాశి:
సూర్యుడు చేసే సంచారం కారణంగా శనిపై పడే ప్రభావం మిథున రాశివారికి అదృష్టాన్ని కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా నిలిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అలాగే ఈ సమయంలో వీరు ప్రముఖులను కూడా కలిసే ఛాన్స్‌లు ఉన్నాయి. 


కర్కాటక రాశి:
శని ప్రభావంతో కర్కాటక రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో వీరికి ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి కూడా సక్సెస్‌ పక్కా లభిస్తుంది. ముఖ్యంగా కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా తండ్రితో సంబధాలు మరింత మెరుగుపడతాయి. అలాగే కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. 


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!


మీన రాశి:
శని ప్రభావం మీన రాశివారిపై పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి వ్యాపార, వాణిజ్య పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి జాబ్స్‌ కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎంతో లాభసాటిగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన ఎలాంటి పనులైనా సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా వీరు ఎలాంటి పనుల్లోనైనా ఆకస్మిక విజయాలు పొందుతారు.


ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.