Shani Vakri 2023 Effects:  మనం చేసే మంచి చెడులను ఆధారంగా ఫలితాలను ఇస్తాడు కాబట్టి శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. ఈ నెల 17న శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేశాడు. నవంబరు 4 మధ్యాహ్నం 12:30 వరకు అదే స్థితిలో ఉంటాడు. 140 రోజులపాటు శని వ్యతిరేక కదలిక మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. శని వక్రీ వల్ల ఏయే రాశులవారు ఎఫెక్ట్ కానున్నారో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం
ఈ సమయంలో మేషరాశి వారు ఓపికతో పనిచేయాల్సి ఉంటుంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఏ పనిని మధ్యలో వదలవద్దు. ఆఫీసులో మీపై కుట్రలు చేసే అవకాశం ఉంది. మీ బాస్ దగ్గర మిమ్మల్ని ఇరికించే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం మారాలనుకునేవారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. 
వృషభం
ఈ వ్యక్తుల నెట్‌వర్క్ పెరుగుతుంది. మీరు కెరీర్‌లో ఎదగడానికి ఇదే మంచి సమయం. ఈ రాశి వారు ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. ఈ సమయంలో శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షిస్తాడు. మీ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. మీకు ప్రమోషన్ లేటయ్యే అవకాశం ఉంది. మీ వృద్ధిని చూసి మీ ప్రత్యర్థులు అసూయపడతారు. మీరు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. మీ పనిలో అడ్డంకులు వస్తాయి.


Also Read: Ketu Retrograde 2023: కన్యారాశిలో తిరోగమనం చేయబోతున్న కేతువు.. ఈ 3 రాశులపై డబ్బు వర్షం..


మిధునరాశి
ఈ సమయంలో మీరు సోమరితనంగా ఉండకండి. మీ యెుక్క ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫైల్స్, హార్డ్ డిస్క్, పెన్ డ్రైవ్ మరియు కంప్యూటర్ ఇలా అన్ని విధాలుగా డేటా భద్రతపై దృష్టి పెట్టండి. తిరోగమన శని మీ కృషికి మంచి ఫలితాలను ఇస్తాడు. మిథునరాశి వారికి శని రివర్స్ కదలిక మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో మీకు కలిసి వస్తుంది. 


Also Read: Sawan Zodiac Signs: రాబోయే రెండు నెలలు ఈ 4 రాశులకు నరకమే.. మీ రాశి ఉందా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook