Saturn Retrograde 2023 in Aquarius: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలేది శనీశ్వరుడు. శని అనుగ్రహం ఉంటే దరిద్రుడు కూడాధనవంతుడిగా మారతాడు. ఈ ఏడాది ప్రారంభంలో అంటే జనవరి 17న శని కుంభరాశిలో ప్రవేశించింది. అదే రాశిలో మార్చి 2025 వరకు ఉంటుంది. ఈ నెల 17న శని గ్రహం కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. నవంబరు 04 వరకు శని అదే స్థితిలో ఉంటాడు. తిరోగమన శని మూడు రాశులవారికి ఊహించని ధనలాభాన్ని ఇస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శష్ రాజయోగం ఈ 3 రాశులకు వరం
కుంభం: షష్ రాజయోగం కుంభరాశి వారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది. మీరు పాత సమస్యల నుండి బయటపడతారు. మీకు భారీ ఫ్యాకేజీతో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు మళ్లీ మెుదలవుతాయి. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు.
సింహ రాశి: శని తిరోగమనం సింహరాశి వారికి శుభఫలితాలను ఇవ్వనుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ పెరుగుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు కోరుకున్న అమ్మాయి లభిస్తుంది. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది.


Also read: Rahu Transit 2023: రాహు సంచార ప్రభావం.. ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం..


వృశ్చికం: శని రివర్స్ కదలిక వల్ల ఏర్పడే శష్ రాజయోగం వృశ్చిక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీకు కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీరు ఇల్లు లేదా ల్యాండ్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. అనుకోకుండా ధనం చేతికి అందుతుంది. మీరు అన్ని రకాల సమస్యల నుండి బయటపడతారు. 


Also read: Kendra Trikon Rajyog: జూన్ 17న కీలక పరిణామం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook