Shani Uday 2023 Effect:  మనిషి విజయం సాధించాలన్నా, ఓడిపోవాలన్నా దాని వెనుక గ్రహాల పాత్ర ఉంటుంది. గ్రహాల రాశి మార్పు ప్రజలందరి జీవితాల్లో పెనుమార్పులు తీసుకువస్తాయి. మన కర్మలను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు అని పిలుస్తారు. శనిదేవుడు జనవరి మధ్యలో కుంభరాశిలోకి ప్రవేశించాడు. అదే నెల చివరిలో శనిదేవుడు అస్తమించాడు. శని సెట్ వల్ల కొన్ని రాశులవారు మానసిక, శారీరక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మళ్లీ శనిదేవుడు మార్చి 5న ఉదయించనున్నాడు. దీంతో మూడు రాశులవారిపై కనకవర్షం కురిపించనున్నాడు శనిదేవుడు. ఆ లక్కీ రాశులేంటో తలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుక్రుడి సంచారం ఈ రాశులకు శుభప్రదం
వృషభం- శనిదేవుడు ఉదయం వృషభ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలను ఇస్తుంది. ఈ రాశి వారు వృత్తి, వ్యాపారాలలో లాభపడతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. బిజినెస్ ప్రారంభించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
సింహం- శని రైజింగ్ సింహరాశి వారికి  మేలు జరుగుతుంది. శని దేవుడి ఆశీస్సులతో సింహరాశివారికి సంతానప్రాప్తి కలుగుతుంది. జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు ఈ సమయం అన్ని విధాలుగా మంచిది. 
కుంభం- కుంభరాశి వారికి శనిదేవుడు ఉదయం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో మీ హోదా పెరుగుతుంది.  నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 


Also Read: Kumbha Sankranti 2023: ఇవాళే కుంభ సంక్రాంతి... ఈ రాశులను వరించనున్న అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook