Shani Gochar 2023: జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించిన శనిదేవుడు.. వచ్చే జనవరి 31, మంగళవారం మధ్యాహ్నం 2.46 గంటలకు కుంభరాశిలో అస్తమించబోతున్నాడు. మరల మార్చి 5, ఆదివారం రాత్రి 8:25 గంటలకు కుంభరాశిలో ఉదయిస్తాడు. శని యెుక్క అస్తమయం వల్ల కొన్ని రాశులవారు అనేక సమస్యలను ఎదుర్కోనున్నారు. శని సెట్ వల్ల ఏయే రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని అస్తమయం ఈ రాశులకు అశుభకరం
కుంభరాశి (Aquarius)
శనిదేవుడు ఈ రాశిలోనే అస్తమించబోతున్నాడు. దీని కారణంగా కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మీ వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. 
సింహరాశి (Leo)
సింహరాశిలోని ఆరవ ఇంట్లో శని అస్తమిస్తాడు. దీని కారణంగా ఈరాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ప్రజలు ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం అంతగా కలిసిరాదు. 
మేషరాశి (Aries)
శని అస్తమించినప్పుడు మేష రాశి వారి జీవితం తీవ్రంగా ప్రభావితమవుతుంది. డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు పెట్టుబడులు పెట్టడం మానుకోండి. ఆర్థికంగా మీరు బలహీనమవుతారు. 


Also Read: Horoscope February 2023: ఫిబ్రవరిలో అదృష్ట రాశులు ఇవే.. వీరికి డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook