Shani Dev Aarti: శని  దేవుడిని న్యాయ దేవుడుగా భావిస్తారు.  ఎందుకంటే కర్మలను బట్టి ఫలితాలు ఇస్తాడు. అయితే సూర్య గ్రహాని, శని గ్రహం చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి సూర్యుడు ఇతర రాశిలోకి సంచారం చేయడం వల్ల దాని ప్రభావం శని గ్రహంపై పడుతుందని కాబట్టి ప్రత్యేక్షంగా దీని వల్ల మనుషుల జీవితాల్లో కూడా చాలా రకాల మార్పలు సంభవించే అవకావశాలున్నాయి. ఈ ప్రభావం కొన్ని రాశువారు మంచి ప్రయోజనాలు పొందితే మరికొన్ని రాశులవారు తీవ్ర దుష్ప్రభావాలు పొందే చాన్స్‌ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ ప్రభావం ఏయే రాశువారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని దేవుడిని దర్శించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..అన్ని  గ్రహాలు మనిషి జీవితంపై ఒక దృష్టిని పెట్టి ఉంచుతాయి. దీనిని కొందరు  7 వ దృష్టి అంటారు. అయితే ఈ దృష్టి మనిషి జీవితాలపై పడితే తీవ్ర దుష్ప్రభావాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో ఆర్థిక  ఇబ్బందులు, కుటుంబంలో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. అయితే దశమ దృష్టి నుంచి ఉశమనం పొందడానికి  బృహస్పతి, శని గ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


ఒక్కోసారి శని దృష్టి లాభాలు కూడా కలుగుతాయి:
శని దృష్టి దాని రాశిలో లేదా ఇతర పెద్ద గ్రహంలో ఉంటే ప్రయోజనాలు కలుగుతాయి.
ముఖ్యంగా శని మేషం, కర్కాటకం లేదా సింహరాశిలో ఉండే అన్ని రాశువారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
బృహస్పతి గ్రహంలోకి శని సంచారం చేసిన మనుషుల జీవితంలో మంచి ఫలితాలు కలుగుతాయి.
శని గ్రహం కుంభరాశిలో ఉన్నప్పుడు కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి.


శని దేవుడి దయ వల్ల కలిగే ప్రయోజనాలు:
శని దేవుడి అనుగ్రహం పొందేందుకు ఎల్లప్పుడూ మంచి పనులు చేయ్యాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రతి శని వారం రోజున శని దేవుడికి పూజకార్యాక్రమాలు చేసిన మంచి ఫలితాలు పొందుతారని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని చెడు ప్రభావంతో బాధపడుతున్నవారు పేదలకు, వృద్ధులకు సేవలు చేయడం వల్ల కూడా శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి శని దేవుడి చెడు ప్రభావంతో బాధపడుతున్నారు తప్పకుండా శని పరిహారాలు పాటించాల్సి ఉంటుంది.


Also Read : Prabhas Marriage : రేయ్ ఏం చెబుతున్నావ్ డార్లింగ్.. రామ్ చరణ్‌పై ప్రభాస్ కామెంట్స్.. పెళ్లి ఎప్పుడంటే?


Also Read : Gruhalakshmi Tulasi : కారు, ఏసీ, టీవీలు లేవు.. ఫోన్ పోయింది.. సంపాదించిందంతా కూడా అటే.. గృహలక్ష్మీ తులసి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook