Shani Sadhe Sati and Dhaiya Remedy: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడును న్యాయదేవుడు మరియు కర్మదాత అని పిలుస్తారు. మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. ఈ దేవుడి అనుగ్రహం ఉన్న వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. శని చెడు దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోంటాడు. సాధారణంగా శని సడేసతి మరియు ధైయా (Shani Sadhe Sati and dhaiya) రెండున్నర సంవత్సరాలుపాటు కొనసాగుతోంది.  శనిమహాదశ ఎవరిపై ఉంటుందో ఆ వ్యక్తి అనేక ఇబ్బందులను ఎదుర్కోంటారు. అయితే సడేసతి కొనసాగుతున్న కొందరు శుభఫలితాలను పొందుతారు. దీని కోసం ఈ సింపుల్ పరిహారాలు చేయండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రావి చెట్టు
రావి చెట్టుకు నీరు పోయడం వల్ల శనిదోషం తొలగిపోతుంది. అంతేకాకుండా శనివారం నాడు పీపుల్ చెట్టు కింద వెలగించడం వల్ల శనిదేవుడు సంతోషించి..సాడే సతి మరియు ధైయా ప్రభావాన్ని తగ్గిస్తాడు. 


శని చాలీసా
శనివారం నాడు ఏదైనా శని దేవాలయానికి వెళ్లి స్తోత్రం చేసి శని చాలీసా మరియు మంత్రాలను జపించండి. ఈ రోజున శని దేవుడి పేరు మీద తీపి వస్తువులను దానం చేయండి. ఇలా చేయడం వల్ల శని దేవుడి ఆశీర్వాదం లభిస్తుంది మరియు అతని కోపం క్రమంగా తగ్గుతుంది.


ఇనుప ఉంగరం
శనిదేవుడి కోపాన్ని తగ్గంచడానికి కొందరు రత్నాలను ధరిస్తారు. ఆస్ట్రాలజీ ప్రకారం, ఇనుప ఉంగరం ధరించడం వల్ల సడే సతి మరియు ధైయా ప్రభావం తగ్గుతుంది. దీంతో మీరు శుభఫలితాలను పొందుతారు.  


పప్పు దానం చేయండి
శనివారం కంది పప్పును నిరుపేదలకు పంపిణీ చేయడం వల్ల సాడేసతి మరియు ధైయా ప్రభావం తగ్గుతుంది. ప్రతి శనివారం ఇలా చేయడం వల్ల శనిదేవుడు వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధిని సాధిస్తారు. 


Also Read: Shani Dev: ఈ 3 రాశులు శని దేవునికి చాలా ఇష్టం.. కాబట్టి ఈ రాశువారికీ ఆ నెల దాకా ధన ప్రవాహమే.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook