Shani Vakri 2023 effect: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు. శని చెడు దృష్టి పడితే ధనవంతుడు కూడా దరిద్రుడిగా మారతాడు. ప్రస్తుతం శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరించనుంది. వచ్చే నెల 17, రాత్రి 10.48 గంటలకు శని అదే రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. శనిదేవుడి యెుక్క రివర్స్ కదలిక కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శని తిరోగమనం ప్రతికూల ప్రభావం
మేషం: మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో గొడవలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. 
వృషభం: శని తిరోగమనం కారణంగా మీరు ఆనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. మీరు జీవనశైలిలో మార్పులు రావచ్చు. 
మిథునం: ఈ సమయంలో ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. మీ పనులన్నీ ఆగిపోతాయి. 
కర్కాటకం:  కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు. మిత్రులతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది. హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది. 
సింహం: శని తిరోగమనం కారణంగా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి మీరు మీ బంధాలను బలోపేతం చేయడానికి కృషి చేయండి. 
కన్య: శని వక్రీ కారణంగా మీ ఉద్యోగంలో సహచరులతో సంబంధాలు సరిగ్గా ఉండవు. 
తుల: మీరు అప్పులు పాలు అయ్యే అవకాశం ఉంది. మీ పరిస్థితి ఆర్థికంగా దిగజారే అవకాశం ఉంది. 
వృశ్చికం: శని వక్ర దృష్టి మీపై చెడు ప్రభావం చూపుతుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది.


Also Read: Shani Jayanti 2023: శని జయంతి నాడు 3 రాజయోగాల కలయిక...ఈ 3 రాశులవారు ధనవంతులవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook