Satrun Retrograde 2023: శనిదేవుడి రివర్స్ కదలిక... ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..
Shani Vakri 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెల 17న శనిదేవుడు రివర్స్ కదలనున్నాడు. శనిదేవుడి తిరోగమనం వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Satrun Retrograde 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం శనిదేవుడిని కుంభరాశిలో సంచరించనున్నాడు. వచ్చే నెల 17 రాత్రి 10.48 గంటలకు శని గ్రహం తిరోగమనం చేయనుంది. నవంబరు 4, ఉదయం 8:26 వరకు శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉంటాడు. ఆపై శనిదేవుడి ప్రత్యక్ష కదలిక మెుదలవుతుంది. శని వక్రీ ఏయే రాశులకు మేలు చేస్తుందో తెలుసుకుందాం.
సింహ రాశి
శని వక్రీ కారణంగా మీరు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో విజయం సాధిస్తారు. మీ లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. బిజినెస్ భారీగా విస్తరిస్తుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ పనులన్నీ అనుకున్న సమాయనికి పూర్తవుతాయి. మీరు కెరీర్ లో మంచి స్థాయికి చేరుకుంటారు.
ధనుస్సు రాశి
శని రివర్స్ కదలిక వల్ల ధనస్సు రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. మీ కలలన్నీ నెరవేరుతాయి. ఆఫీసులో మీ సహచరుల సపోర్టు లభిస్తుంది. ధనస్సు రాశి వారికి ప్రమోషన్‌తో పాటు ఇంక్రిమెంట్ కూడా లభించే అవకాశం ఉంది. ఆగిపోయిన పనులు మెుదలవుతాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వజియం సాధిస్తారు. మీ శ్రమకు ప్రతిఫలం దక్కుతుంది.
మిధునరాశి
శనిదేవుడు తిరోగమనం మీరు మంచి ఫలితాలను పొందుతారు. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. మీ పనులన్నీ అనుకున్న సమాయనికి పూర్తవుతాయి. మీరు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రయోజనం పొందుతారు.
Also Read: Mercury Margi 2023: మరో మూడు రోజుల్లో నడవనున్న బుధుడు... దశ తిరగనున్న రాశులివే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook