Shani Rashi Parivartan 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జనవరి 17న శనిదేవుడు 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించాడు. కుంభరాశిని శనిదేవుడి అసలు త్రిభుజంగా మరియు సొంత రాశిగా భావిస్తారు. మకరం మరియు కుంభ రాశులకు అధిపతిగా శనిదేవుడిని భావిస్తారు. కుంభరాశిలో శని సంచారం కొన్ని రాశులవారికి కలసి రానుంది. ఆ రాశులేంటో ఓ లుక్కేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకరరాశి 
2025 వరకు మకరరాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ లగ్నానికి అధిపతి శనిదేవుడు.  అతడు మీ సంపదల ఇంటిపై కూర్చుని ఉన్నాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు భారీగా డబ్బు అందుతుంది. మీ కెరీర్ మునుపటి కంటే బలపడుతుంది. మీరు ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
ధనుస్సు రాశి 
ధనుస్సు రాశి వారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీకు శని సడేసతి నుండి విముక్తి లభిస్తుంది. ఈ రాశిచక్రం యొక్క మూడవ ఇంట్లో సంచరించబోతున్నాడు. మీరు విదేశాల నుండి ప్రయజనం పొందే అవకాశం ఉంది.  మీరు స్థిర చరాస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఆర్డర్ల నుండి లాభం పొందుతారు. 
మిధునరాశి
కుంభరాశిలో శని సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. దీంతో మీరు శని ధైయా నుండి విముక్తి పొందుతారు. ఈ రాశి యొక్క ఎనిమిదవ ఇంటికి అధిపతి అయిన శని తొమ్మిదవ ఇంట్లో కూర్చున్నాడు. అదృష్టం మీకు కలిసి వస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ప్రారంభమవుతాయి. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 


Also Read: Shukra Gochar 2023: ఏప్రిల్ 06న కీలక పరిణామం.. ఈ 5 రాశుల వారు కుబేరులవ్వడం ఖాయం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook