Shani Margi 2022: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని పాపగ్రహంగా భావిస్తాం. శనివక్ర దృష్టి ఎవరిపై పడుతుందో ఆ వ్యక్తి జీవితం నాశనమవ్వడానికి ఎంతో సమయం పట్టదు. జూలై 13న శనిదేవుడు మకరరాశిలో ప్రవేశించాడు. అప్పటి నుంచి ఆ రాశిలోనే తిరోగమనంలో (Saturn Retrograde in Capricorn 2022) ఉన్నాడు. అక్టోబరు 23న శనిగ్రహం మళ్లీ సంచారంలోకి రానున్నాడు. అయితే శనిమార్గి ప్రభావం మూడు రాశులవారికి అనుకూలంగా ఉండనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీనం (Pisces): మీనరాశి వారికి శని సంచారం చాలా మేలు చేస్తుంది. వీరికి అనేక మార్గాలు ద్వారా డబ్బు వస్తుంది ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 


కుంభం (Aquarius) : ఈ రాశి వారు శని దేవుడిని ఆరాధించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు. పనిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి కల ఫలిస్తుంది.  ట్రాన్స్ ఫర్ కోరుకునే వారికి అది లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. ఆదాయంతో పాటు ఖర్చులు పెరగవచ్చు. 


మకరం (Capricorn): శని మకరరాశిలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రాశివారు అన్ని పనులలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు భారీ లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 


(నోట్: ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ నిర్దారించలేదు)


Also Read: తిరోగమన బుధుడి ఎఫెక్ట్.. సెప్టెంబర్ 10 నుండి ఈ రాశులవారికి గోల్డెన్ డేస్... 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook