Shani Sade Sati 2022: శని దేవుడి మంచి ప్రభావం వల్ల జీవితంలో శుభాలు కలుగుతాయని శాస్త్రంలో పేర్కొన్నారు. మానవుడు ప్రవర్తన బట్టి శని దేవుడు ఫలితాలు ఇస్తాడు. అయితే శని దేవుడి చెడు ప్రభావం వల్ల మనుషుల జీవితాల్లో తీవ్ర మార్పుల వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే ప్రతి వ్యక్తి శని దేవుడి చెడు దృష్టి నుంచి బయట పడడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. శని గ్రహం తన రాశి వదిలి ఇతర రాశిలోకి ప్రవేశించనుంచి దింతో 12 రాశులపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్‌ ఉందని నిపుణులు తెలుపుతున్నారు. చెడు ప్రభావం, సడే సతి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుంభరాశిలో సంచారం:
శని గ్రహం తన రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అయితే 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి శని గ్రహం ప్రవేశం చేయడం వల్ల ఈ రాశి వారి జీవితంలో పలు రకాల మార్పులు రాబోతున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం శని గ్రహం మకర రాశిలో ఉంది. అయితే ఇదే నెలలో కాకుండా వచ్చే సంవత్సరంలో జనవరి  17న ఈ గ్రహం కుంభరాశిలో ప్రవేశించబోతుందని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఈ రాశి మారడం వల్ల మొత్తం 12 రాశుల వారికీ మంచి, చెడు ప్రభావం కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.


శనిదేవుడు జనవరి 17, 2023 రాత్రి 8:2 గంటలకు మకరరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారము వల్ల మిథున, తుల రాశి వారికి శని సహనం నశించే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.ఈ క్రమంలో ధనుస్సు రాశి వారికి సాడేటి విముక్తి కలుగుతుందని శాస్త్ర నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఈ రాశి వారికి ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.


సడే సతి, ధైయా ఈ రాశుల నుంచి ప్రారంభం:
మీన రాశి వారికి శని సంచారం నుంచి సాడే సతి మొదటి దశ ప్రారంభమవుతుంది. దీంతో పాటు మకర, కుంభరాశుల్లో సడే సతి కొనసాగుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో  శని దేవుని ధైయా కర్కాటకం, వృశ్చికం రాశుల వారిలో కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని.


Also Read : Yashoda Twitter Review : యశోద ట్విట్టర్ రివ్యూ.. దుమ్ములేపిన సమంత.. కష్టానికి తగ్గ ప్రతిఫలం


Also Read : Pushpa 2: ప్రారంభమైన పుష్ప 2 షూటింగ్, పుష్ప 2లో ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook