Shani Surya Gochar in June 2023: గ్రహాల రాజు అయిన సూర్యుడు, కలియుగ న్యాయమూర్తి శనిదేవుడు గమనంలో పెను మార్పు సంభవించబోతుంది. తొలుత జూన్ 15న సూర్యభగవానుడు మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం రెండు రోజుల తర్వాత శనిదేవుడు తిరోగమనం చెందుతాడు. తక్కువ సమయంలో ఈ రెండు గ్రహాల స్థానం మార్పు మెుత్తం 12 రాశులవారి జీవితాలపై ఉంటుంది. శని మరియు సూర్య సంచారం వల్ల నాలుగు రాశులవారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి- సింహ రాశికి అధిపతి సూర్యుడు. పైగా సూర్యుడు మరియు శని తండ్రీ కొడుకులు. వీరిద్దరి స్థానం మార్పు సింహరాశి వారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఉద్యోగ, వ్యాపారంలో విజయం సాధిస్తారు. మీ కెరీర్ బాగుంటుంది. ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. 
కన్య - సూర్యుడు మరియు శని యొక్క సంచారం కన్యా రాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. 


Also Read: Shukra Gochar 2023: కర్కాటక రాశిలో ధన రాజయోగం.. ఈ 4 రాశులవారిపై డబ్బు వర్షం..


మిథునరాశి- సూర్యుడు మరియు తిరోగమన శని సంచారం మిథునరాశి వారికి చాలా లాభాలను ఇస్తుది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు.  
మకరం- ఆదిత్యుడు మరియు శని సంచారం మకరరాశి వారికి అపారమైన ధనాన్ని ఇస్తుంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. లవ్ సక్సెస్ అవుతుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. 


Also Read: Rahu Gochar 2023: ఈ 5 రాశుల వారు అక్టోబర్ 30 వరకు జాగ్రత్త.. మీరున్నారా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook