COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani-Surya Transit: ప్రస్తుతం శని గ్రహం కుంభ రాశిలో సంచారం దశలో ఉంది. అయితే ఇదే సమయంలో సూర్యుడు కూడా కుంభ రాశిలోకి సంచారం చేశాడు. ఈ సంచారం ఫిబ్రవరి 13 తేదిన జరిగింది. దీని కారణంగా దాదాపు 30 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో సూర్య, శని గ్రహాలు కలిశాయి. అయితే ఈ రెండు గ్రహాల కలయికు జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేక ప్రముఖ్యత ఉంది. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడమే కాకుండా యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ ప్రభావం దాదాపు మార్చి 13 వరకు ఉంటుంది. అయితే  శని, సూర్యుని కలయిక కారణంగా ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


సింహరాశి:
ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక కారణంగా సింహ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు  వైవాహిక జీవితంలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారమయ్యే ఛాన్స్‌ కూడా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు భార్యభర్తల మధ్య ప్రేమ కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వ్యాపారాలు చేసే వారు పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌ కూడా ఉందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. దీంతో పాటు ప్రయాణాలు చేసే ఛాన్స్‌ కూడా ఉంది. 



మిథునరాశి:
మిథునరాశి వారికి 30 సంవత్సరాల తర్వాత ఏర్పడిన శని, సూర్య గ్రహాల కలయిక చాలా శుభప్రదం కానుంది. ఈ రాశివారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ లభిస్తాయి. దీంతో పాటు ఇంతక ముందు ఆగిపోయిన పనులు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే వ్యాపారాల్లో ఎంతగానో లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఎలాంటి పనులైనా సకాలంలో చేయగలుగుతారు. దీంతో పాటు సింగిల్‌గా జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీంతో పాటు వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?


మకరరాశి:
ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా మకర రాశివారికి ఈ సమయం ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది. దీంతో పాటు గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ప్రశంసలు కూడా పొందుతారు. అంతేకాకుండా పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. అయితే మీరు తప్పకుండా ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆర్థికంగా కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. 


Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter