COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Shani Transit 2024 Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహాన్ని అశుభ గ్రహంగా పరిగణిస్తారు. ఈ గ్రహం ఎప్పుడు సంచారం చేసిన అన్ని రాశులవారిపై ప్రత్యేక్ష ప్రభావం పడుతుంది. ఈ గ్రహం సంచారం చేయడానికి దాదాపు మూడున్నర సంవత్సరాల పాటు సమయం పడుతుంది. అయితే ఆగస్టు 17వ తేదిన ఈ శని గ్రహం పూర్వాభాద్రపద నక్షత్రంలో సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడుతున్నవారికి ఈ నక్షత్ర సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే వీరు అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఈ రాశులవారికి డబ్బే, డబ్బు:
మేష రాశి:

మేష రాశివారికి ఈ శని సంచారం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వీరికి అదృష్టం పెరుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి డబ్బు సంబంధించిన  సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారాలు పెట్టుబడులు పెట్టడం వల్ల విజయాలు కూడా సాధిస్తారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుతుపుతున్నారు. అంతేకాకుండా ఎలాంటి కోరికలు కోరుకున్న విజయాలు సాధిస్తారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 


వృషభ రాశి: 
వృషభ రాశివారికి ఈ సమయం చాలా శుభ పరిణామాలు ఏర్పడతాయి. అంతేకాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే కెరీర్‌కు సంబంధించిన జీవితంలో కూడా ప్రమోషన్స్‌ లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్నవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ జీవితంలో కూడా ఆనందం రెట్టింపు అవుతుంది. దీంతో పాటు అనుకున్న పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. 


మకర రాశి: 
మకర రాశివారికి వారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కెరీర్‌కి సంబంధించిన జీవితంలో అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. వీరికి ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే ఎలాంటి పనులు చేసిన సులభంగా కఠినమైన పనులు చేస్తారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.