Saturn Transit: శని ఏప్రిల్ 29 నుంచి కుంభరాశిలో ప్రవేశించాడు. 2024 వరకూ అదే రాశిలో ఉంటాడు. ఈ సందర్భంగా ఆ మూడు రాశులకు సంపద కురుస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం రాశి మారేటప్పుడు దాని ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. శని ఏప్రిల్ 29వ తేదీన కుంభరాశిలో ప్రవేశించాడు. 2024 వరకూ అదే రాశిలో ఉంటాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని చాలా నెమ్మదిగా నడిచే గ్రహం. శని గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలో ప్రవేశించేందుకు రెండున్నరేళ్లు పడుతుంది. అందుకే కుంభరాశిలో ప్రవేశించేందుకు శనికి 30 ఏళ్లు పట్టింది. శని ఈ రాశిలో జూలై 12 వరకూ ఉండనున్నాడు. శని గోచారం కారణంగా..ఈ రాశులపైనే మంచి ప్రభావం పడనుంది. 


మేషరాశి జాతకులకు శని పరివర్తనం లాభదాయకం కానుంది. మేషరాశిలో శని 11 వ భాగంలో పరివర్తనం ఉంటుంది. ఇది ఆదాయానికి, సంపదకు మార్గం కానుంది. శని పరివర్తనం వల్ల మేషరాశివారిపై సంపద పెద్దఎత్తున వచ్చిపడనుంది. కెరీర్ పరంగా పదోన్నతి ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. 


వృషభరాశిలో శని దశమభాగంలో పరివర్తనం చెందుతుంది. ఇలా 2024 వరకూ ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం అంతులేని సంపద వచ్చి పడుతుంది. కెరీర్, వ్యాపారపరంగా లాభదాయకమౌతుంది. కొత్త ఆలోచనలు అభివృద్ధి కల్గిస్తాయి.


Also read: Horoscope Today June 1st 2022: నేటి రాశి ఫలాలు.. గ్రహాల ప్రతికూలతతో ఆ రాశి వారికి అనుకోని కలహాలు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook