Bhogi Wishes In Telugu 2024: సంక్రాంతి పండగకు ముందు రోజు జరుపుకునే పండగే భోగి.. ఈ పండగను ఎక్కువగా తెలుగు రాష్ట్ర ప్రజలు జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భోగి పండుగ రోజు ఇంట్లో ఉండే పాత వస్తువులతో భోగి మంటలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక మహిళలైతే ఇంటి ముందు కల్లాపి చల్లి రంగురంగుల ముగ్గులను అలంకరిస్తారు. ఒకటి కాదు రెండు కాదు భోగి పండగకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇలాంటి పండగను మనమంతా కలిసి జరుపుకోవడం చాలా అదృష్టం. కాబట్టి ఇలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగను తెలియజేస్తూ మీ తోటి స్నేహితులకు కుటుంబ సభ్యులకు సోషల్ మీడియా ద్వారా భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేయండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

❃ భోగి పండగ శుభాకాంక్షల ప్రత్యేక కోట్స్❃ 
❃ ఈ సంవత్సరం భోగి పండగ ద్వారా మీకు భోగభాగ్యాలు కలగడమే కాకుండా మీ జీవితంలో కొత్త వెలుగులు నిండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. 


❃ ఈరోజు పాత సమస్యలన్నీ తొలగిపోయి.. ఇకముందు ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే శక్తిని పొందాలని ఆ సూర్య భగవానుడిని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ ప్రత్యేక శుభాకాంక్షలు.


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..



❃ మీలో నెగిటివ్ ఎనర్జీ పోయి..ఎంతో ప్రత్యేకమైన భోగి పండుగ రోజు పాజిటివ్ ఎనర్జీ రావాలని మనసారా కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు.


❃ ఆ సూర్యభగవానుడు భోగి పండుగ రోజు మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు ఇచ్చి సంపద అందించాలని కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు.


❃ ఎంతో ప్రత్యేకత కలిగిన ఈ భోగి పండుగ మీకు జీవితాంతం అదృష్టాన్ని, సంతోషాన్ని, సంపదను అందించాలని మనసారా ప్రార్థిస్తూ ..Happy Bhogi.


❃ ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ భోగి పండగ రోజు సూర్యకిరణాలవలె మీ జీవితం ప్రకాశవంతంగా ఉండాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ భోగి పండగ ప్రత్యేక శుభాకాంక్షలు.


❃ భోగి సరికొత్త జీవిత ఆరంభానికి ఓ పునాది కావాలని కోరుకుంటూ.. మీకు మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.


❃ సమస్యలన్నిటికీ బై బై చెబుతూ.. రేపటి సంక్రాంతి కనుమకు స్వాగతం పలుకుతూ జీవితాంతం సంతోషంగా జీవించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ Happy Bhogi.


Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter