Malavya Rajyog 2024 Benefits: మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. 2024లో కొన్ని పెద్ద గ్రహాలు తమ రాశులను మార్చబోతున్నాయి. అందులో శుక్ర గ్రహం ఒకటి. ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ ను ఇచ్చే శుక్రుడు మీనరాశి ప్రవేశం చేయనున్నాడు. ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. మీనరాశిలో శుక్రుడు సంచారం వల్ల అరుదైన మాళవ్య రాజయోగం ఏర్పడబోతుంది. ఈ యోగం నూతన సంవత్సరంలో కొన్ని రాశుల లక్ ను మార్చనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ధనుస్సు రాశి
మాలవ్య రాజయోగం వల్ల ధనస్సు రాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు నచ్చిన బైక్ లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు పూర్వీకుల కలిసి వస్తుంది. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో తమదైన ముద్రవేస్తారు. 2024లో మీ బాధలన్నీ తొలగిపోతాయి. 
వృషభం
మీనరాశిలో శుక్రుడు సంచరించడం వల్ల మాళవ్య రాజ్యయోగం ఏర్పడుతోంది. ఇది వృషభరాశి వారికి స్పెషల్ బెనిఫిట్స్ ఇవ్వనుంది. మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది.  మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో మంచి పొజిషన్ కు వెళతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. 
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి మాలవ్య రాజ్యయోగం అద్భుతంగా ఉండబోతుంది. మీకు లక్ కలిసి వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు కోరికలు నెరవేరుతాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ లభిస్తుంది. మీ కెరీర్ లోని అడ్డంకులన్నీ తొలగిపోతాయి. 


Also Read: Rajayogam: న్యూ ఇయర్ కు ముందు పవిత్రమైన యోగం.. ఈ 3 రాశులపై కుంభవృష్టిగా డబ్బు వర్షం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook