Shukra Gochar in Vrishabha Rashi on 07th July 2023: లవ్, రొమాన్స్, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ప్రస్తుతం శుక్రుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జూలై 07న శుక్రాచార్యుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి సంచారం మెుత్తం 12 రాశులవారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. శుక్రుడు సింహరాశిలో సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిథునం:


శుక్రుని సంచారం మిథునరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీంతో మీరు సంతానానికి సంబంధించిన శుభవార్తను వినే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు డబ్బును పొదుపు చేస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. 


తుల:


ఈరాశికి అధిపతిగా శుక్రుడిని భావిస్తారు. దీంతో తులరాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులు పురోభివృద్ధి సాధిస్తారు. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. మీరు ఎంతోకాలం ఎదురుచూస్తున్న ప్రమోషన్ మీకు లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది.


Also Read: నేటి నుండి మూడు రోజులపాటు ఈరాశుల ఇళ్లపై డబ్బు వర్షం... మీరున్నారా?


కుంభం:


శుక్రుని సంచారం కుంభ రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీరు విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారం సజావుగా సాగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది.


Also Read: Mars Transit 2023: జూన్ 30న అశుభకరమైన యోగం.. ఈ 3 రాశుల జీవితం నాశనం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి