Shukraditya Rajyog Effect In Telugu: నవగ్రహాల్లో ఒక్కటైన సూర్యుడికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని సూర్య దేవుడితో పోలుస్తారు. ఈ గ్రహం అన్ని రాశులు సంచారం చేయడానికి దాదాపు 12 నెలల పాటు సమయం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహాన్ని నాయకత్వం, ఆనందం, శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. ఈ గ్రహం సంచారం చేయడం వల్ల సూర్యుడు శుభస్థానంలో ఉన్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే సమస్యలు వస్తాయి. అతి త్వరలోనే సూర్యుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతోంది. ఇప్పటికే ఆ గ్రహంలో శుక్రుడు ఉన్నాడు. దీని కారణంగా రెండు గ్రహాల కయిక జరగబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇలా రెండు గ్రహాల కలయిక జరగడం వల్ల ఎంతో శక్తివంతమైన శుక్రాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా 3 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే సెప్టెంబర్‌ 16వ తేదిన జరిగే సూర్యుడి సంచారం కారణంగా ప్రభావితమయ్యే రాశులవారు ఎవరో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మకర రాశి: 
శుక్రాదిత్య రాజయోగం కారణంగా మకర రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశివారికి రాజయోగం తొమ్మిదవ స్థానంలో ఏర్పడబోతోంది. కాబట్టి వీరికి ప్రతి పనిలో విజయాలు కలుగుతాయి. అంతేకాకుండా కఠినమైన పనులు కూడా వేగంగా చేయగలుగుతారు. దీంతో పాటు కొత్త ఉద్యోగాల్లో జాయిన్‌ అయిన వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా ఉన్నతాధికారుల సపోర్ట్‌ లభించి పనుల్లో మంచి అనుభం ఏర్పుడుతుంది. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి కొత్త బాధ్యతలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి అనుకున్న లాభాలు కూడా కలుగుతాయి. 


వృశ్చిక రాశి: 
వృశ్చిక రాశివారికి శుక్రాదిత్య యోగం కారణంగా అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. దీంతో పాటు జీవితంపై సానుకూల ప్రభావం పడుతుంది. అలాగే గత కొన్ని రోజుల పాటు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ప్రయాణాలు కూడా చేసే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే వీరికి ప్రమోషన్స్‌ కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. అలాగే అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు కూడా కలుగుతాయి. 


కర్కాటక రాశి: 
సూర్య, శుక్ర గ్రహాల కలయిక కారణంగా కర్కాటక రాశివారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అనుకున్న పనుల్లో విజయాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఈ శుక్రాదిత్య రాజ్యయోగం కారణంగా విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా అన్ని రంగాల్లో పనులు చేసేవారికి ఊహించని విజయాలు కలుగుతాయి. అలాగే ప్రేమ జీవితం గడుపుతున్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయి. దీంతో పాటు జీవిత భాగస్వామితో అద్భుతమైన జీవితాన్ని గడుపుతాయి. అలాగే ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.