Surya Grahan 2022: ఈ నెలలో వచ్చే `సూర్యగ్రహణం` వీరికి అశుభం, ఇప్పటి నుండే అప్రమత్తంగా ఉండండి!
Surya Grahan 2022: ఈఏడాది దీపావళి తర్వాత రోజే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయలో కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
Surya Grahan on Diwali 2022 Effect : ఆస్ట్రాలజీలో గ్రహణాలను శుభప్రదంగా పరిగణించారు. ఈ గ్రహణ సమయంలో ఏదైనా తినడం, త్రాగడం, శుభకార్యాలు చేయడం నిషిద్ధం. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఈ నెలలోనే ఏర్పడనుంది. దీపావళి (Diwali 2022) మరుసటి రోజే ఈ సూర్యగ్రహణం ఏర్పడతుంది. గోవర్ధన్ పూజపై కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో 5 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
వృషభం (Taurus): జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సూర్యగ్రహణం వృషభ రాశి వారికి మంచిది కాదు. వారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం చెడే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి.
మిథునం (Gemini): మిథునరాశి వారు ఉద్యోగం మారే అవకాశం ఉంది. బిజినెస్ లో నష్టాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
కన్య (Virgo): దీపావళి నాడు వచ్చే సూర్యగ్రహణం కన్యారాశి వారికి కూడా మంచిది కాదు. విదేశాలతో వ్యాపారం చేసే వ్యక్తులు ఈ సమయంలో పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. లేకపోతే నష్టం జరగవచ్చు. ఖర్చులు కూడా పెరుగుతాయి.
తుల రాశి (Libra): సూర్యగ్రహణం సమయంలో సూర్యుడు తులారాశిలో ఉంటాడు కాబట్టి, ఈ గ్రహణం తులారాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. వారు భారీగా డబ్బును నష్టపోవచ్చు. ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉంటుంది.
వృశ్చికరాశి (Scorpio): దీపావళి మరుసటి రోజున ఏర్పడే సూర్యగ్రహణం వృశ్చిక రాశి వారికి కూడా హాని కలిగిస్తుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు.
Also Read: Budh Margi 2022: మార్గంలో బుధుడు.. వీరి డబ్బు సంచులు నిండటం ఖాయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి