Surya And Jupiter Yuti 2023: జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశులను ఛేంజ్ చేస్తాయి. ఏప్రిల్ ప్రారంభంలో బృహస్పతి మరియు సూర్య గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో గురుడు సంచారం జరగబోతుంది. అంతేకాకుండా అన్నే సంవత్సరాల తర్వాత మేషంలో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీని ప్రభావం అన్ని  రాశులవారిపై కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా రెండు రాశులవారికి భారీగా ప్రయోజాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. వారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు చూద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్య-గురు  కలయిక ఈ రాశులకు వరం
మకర రాశిచక్రం
సూర్యుడు మరియు బృహస్పతి కలయిక మకరరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ స్థానంలో ఈ కూటమి ఏర్పడబోతోంది. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీరు ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. నిరుద్యోుగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. 


ధనుస్సు రాశిచక్రం
సూర్యుడు మరియు బృహస్పతి కలయిక ధనుస్సు రాశి వారికి లాభాలను ఇస్తుంది. ఎందుకంటే మీ సంచార జాతకంలో ఐదవ ఇంట్లో ఈ కూటమి ఏర్పడుతుంది. దీంతో మీ లవ్ సక్సెస్ అవుతుంది. కొత్తగా పెళ్లయిన జంటకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీరు ఏదైనా ఉన్నత విద్యాసంస్థలో ఆడ్మిషన్ పొందే అవకాశం ఉంది. మీకు శని సడేసతి నుండి విముక్తి లభిస్తుంది. 


Also Read: Shukra Gochar 2023: శుక్రుడి మీనరాశి ప్రవేశం.. మహాశివరాత్రి తర్వాత ఈ 3 రాశులను వరించనున్న అదృష్టం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook