Benefits of Budhaditya Yoga 2023: వచ్చే నెలలో కొన్ని గ్రహాల గమనంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఇవాళ అంటే అక్టోబరు 01న బుధుడు తన రాశిని మార్చుకుని కన్యారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే గ్రహాల రాజు సూర్యుడు అదే రాశిలో కూర్చున్నాడు. కన్యారాశిలో బుధుడు, సూర్యుడు కలయిక వల్ల పవిత్రమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఏయే రాశులవారికి అనుకూలంగా ఉంటుందో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్కాటకం: బుధుడి రాశి మార్పు వల్ల కర్కాటక రాశి వారికి గోల్డెన్ డేస్ మెుదలుకానున్నాయి. పెట్టుబడి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీరు పూర్వీకుల ఆస్తి ద్వారా ప్రయోజనం పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. మీకు లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. 
సింహం: బుధాదిత్య యోగం సింహ రాశి వారికి మేలు చేస్తుంది. మీరు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మీరు అనారోగ్యం నుండి బయటపడతారు. మీకు లైఫ్ పార్టనర్ సపోర్టు లభిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇదే మంచి సమయం. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
మేషం: బుధాదిత్య రాజయోగం మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు కెరీర్ లో అద్భుతమైన పురోగతి సాధిస్తారు. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీకు కష్టాల నుండి విముక్తి పొందుతారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 
వృషభం: బుధుడు మరియు సూర్యుడు కలయిక వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీ బిజినెస్ విస్తరిస్తుంది. మీకు సమస్యలన్నీ దూరమవుతాయి. మీ లవ్ సకెస్స్ అవుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.


Also Read: Rahu And Ketu Yuti: రాహు కేతు గ్రహాల సంచారంతో ఈ రాశుల వారి జీవితాల్లో సుఖదుఃఖాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి