Planet transit 2023: జూన్ నెలలో కీలక గ్రహ సంచారాలు.. ఈ 5 రాశులకు స్పెషల్ బెనిఫిట్స్..
Planet transit 2023: జూన్ నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహా సంచారాలు జరగబోతున్నాయి. సూర్యుడు, బుధుడు, శనిదేవుడు మరియు అంగారకుడు తమ రాశులను మార్చనున్నారు. ఈ గ్రహాల రాశి మార్పు 5 రాశులవారికి శుభఫలితాలను ఇవ్వనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
June Grah Gochar 2023: జూన్ నెల ప్రారంభం కావడానికి ఇంకా ఎన్నో రోజులు లేవు. వచ్చే నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహసంచారాలు జరగబోతున్నాయి. జూన్ 07న బుధుడు వృషభరాశిలోకి, జూన్ 24న మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. గ్రహాల రాజు సూర్యుడు జూన్ 15న జెమినిలోకి ఎంటర్ కానున్నాడు. కలియుగ న్యాయమూర్తి శనిదేవుడు జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. అంగారకుడు కూడా వచ్చే నెల 30 సింహరాశిలో సంచరించబోతున్నాడు. జూన్ నెలలో గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి మేలు చేయబోతుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
తుల: గ్రహాల గోచారం వల్ల మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు పని లేదా వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది.
మకరం: ఈ రాశి వారు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీ కుటుంబ బంధాలు బలపడతాయి. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు.
మేషం: గ్రహాల రాశి మార్పు మేషరాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశాల ద్వారా మీరు ప్రయోజనం పొందుతారు. మీరు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది.
Also Read: Dhan Yog: మరో 10 రోజుల్లో ఈ 3 రాశులకు మంచి రోజులు రాబోతున్నాయి.. మీరున్నారా?
మిథునం: గ్రహాల సంచారం మిథునరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు ఆర్థికంగా మునుపటి కంటే బలపడతారు. మీరు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు.
కన్య: జూన్ నెలలో గ్రహాల వల్ల కన్యారాశి వారికి కలిసి వస్తుంది. మీరు పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందుతారు. మీరు విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ సంబంధాలు బలపడతాయి. మీరు ఏదైనా విలువైనది కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Also read: Venus- Mars Conjunction 2023: మే 30న శుక్రుడు-అంగారకుడు కలయిక.. ఈ 4 రాశులకు అదృష్టం, ఐశ్వర్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి