Sun Transit 2022: గ్రహాలకు రాజనైనా సూర్యుడు ఈ నెల 17 తులరాశిలోకి ప్రవేశించనున్నారు. దీని వల్ల పలు రాశుల్లో మార్పులు రాబోతున్నట్లు జోతిష్య శాస్త్రం పేర్కొంది. సూర్యుడి సంచాలరం వల్ల మేష రాశి ఇతర రాశులవారిలో పలు రాకాల మార్పులు రాబోతున్నాయి. సూర్యుడు ప్రతి నెలలో రాశులు మారుతూ ఉంటారు. ఇదే క్రమంలో ఈ సారి సూర్యుడు తులారాశిలోకి సంచారం చేయబోతున్నారని సమాచారం దీని వల్ల అన్ని రాశుల్లో తీవ్ర మార్పులు సంభవించే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ మార్పులను గుర్తుంచుకుని సమాజంలో నడవాల్సి ఉంటుంది. ఈ మార్పుల కారణంగా దుష్ప్రభాలు కూడా ఎదుర్కొనే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా వీటిని దృష్టిలో పెట్టుకొని పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సూర్యుని సంచారం వల్ల మేష రాశివారి అనుకూల పనులు జరుగుతాయి. అంతేకాకుండా వీరు ఉన్నత శిఖరాలకు చేరుకునే అవకాశాలు కూడా ఈ క్రమంలో వస్తాయి. ముఖ్యంగా వీరు ఆఫీసుల్లో ప్రమోషన్ పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక లాభాలను పొందే ఛాన్స్ కూడా ఉందని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఆఫీసుల్లో ఉండే తోటి స్నేహితులతో బలంగా ఫ్రెండ్‌షిప్‌ చేసుకోవాలి. అంతేకాకుండా ఆఫీసులో బాస్‌కి ఏదైనా విషయంపై కోపం వస్తే.. తప్పకుండా వారికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.


మేష రాశివారు వ్యాపార భాగస్వామితో మంచి అనుబంధాన్ని కొనసాగించాలి. లేకుంటే వ్యాపారంలో నష్టాలు రావొచ్చు.  దీని కారణంగా వ్యాపారాల్లో భారీ లాభాలు పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కొత్త కొత్త డీలింగ్స్‌ కూడా జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి పనులు చేసే క్రమంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ చేయడం ఎంతో మేలని నిపుణులు తెలుపుతున్నారు.


సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వడం:
మేషరాశికి ఈ సూర్య సంచారం వల్ల స్నేహితు, బంధువుల సంబంధాల్లో కూడా మార్పులు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వీరు సంబంధాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సంబంధాన్ని కాపాడుకోవడానికి కొన్ని చేయకూడని పనులు కూడా చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్నేహితుల్లో జరిగే వాటి గురించి చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకండి. అంతేకాకుండా స్నేహితులపై ప్రేమను కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ సంచారం వల్ల జీవిత భాగస్వామిలో మార్పులు కూడా జరగవచ్చు. దీంతో కొన్ని గొడవలు కూడా జరిగే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ విషయాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే వివాదాలు కూడా తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.


ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది:
ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కడుపు, గుండె సమస్యల రావొచ్చని శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా వీరు ఈ సమయంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంలో ఇతర విషయాలపై అస్సలు ఆలోచించకూడదు. పనులు జరగపోతే ఓపిక పాటించాలి. కుటుంబంలోని పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.


Also Read : Galata Geetu : భయంకరమైన అతి.. గీతూ ఓవర్ యాక్షన


Also Read : Adipurush case : ఆదిపురుష్‌కు దెబ్బ మీద దెబ్బ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook