Surya Gochar Effect On Aquarius: జూలై 16న సూర్యభగవానుడు రాశిని మార్చబోతున్నాడు. కర్కాటక రాశిలో సూర్య సంచారం ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. చంద్రుడు కర్కాటక రాశికి యజమాని అయినందున, సూర్యభగవానుడు చంద్రునికి అతిథిగా ఉంటాడు. అయితే సూర్య సంచారం ప్రభావం కుంభరాశివారికి (Surya Gochar Effect On Aquarius) కలిసిరానుంది. వీరు ఏ ప్రాజెక్టు చేపట్టినా వారు విజయం సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం అన్ని విధాలుగా బాగుంటుంది. వ్యాపారంలో లాభాలు మెరుగ్గా ఉంటాయి. మీరు కొత్త వస్తువులు, నూతన దుస్తులను కొనుగోలు చేయడం ద్వారా లాభపడతారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా వీరి కెరీర్ అద్బుతంగా ఉండనుంది. భూమి, ఆస్తులు, ఆఫీస్ లేదా వ్యాపారానికి సంబంధించిన ఏదైనా కేసు కోర్టులో నడుస్తున్నట్లయితే మీరు విజయం సాధిస్తారు. మీరు చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే దాని నుండి బయటపడతారు. ప్రభుత్వ అధికారుల వద్ద మీ పని ఏదైనా పెండింగ్ ఉండినట్లయితే ఆ పనులు సులభంగా పూర్తవుతాయి. కుటుంబ మరియు వ్యాపార విషయాలు లాభిస్తాయి.  సమాజంలో మీ గుర్తింపు పెరుగుతుంది. సూర్యుడి రాశి మార్పు వీరికి అదృష్టం పెరుగుతుంది. వీరి ప్రతిష్ట పెరుగుతుంది. ఈ రాశివారు అనుకున్నది సాధిస్తారు. 


Also Read: Sun Transit 2022: కర్కాటక రాశిలో సూర్య సంచారం.. ఈ రాశివారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook