COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sun Enters Cancer 2023: జ్యోతిష్య శాస్త్రంలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్య గ్రహాన్ని అన్ని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు. వ్యక్తుల జీవితాల్లో సూర్యుడు శుభ స్థానంలో ఉంటే చాలా రకాల రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అదృష్టం కూడా పెరుగుతుంది. అయితే ఈ రోజు సూర్యుడు కర్కాటక రాశిలోకి సంచారం చేశాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులవారికి తీవ్ర నష్టాలు కలుగొచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.


రాశులవారిపై తీవ్ర ప్రభావం:
మేష రాశి:

ఈ సంచారం కారణంగా మేష రాశివారికి ఒత్తిడి పెరిగే ఛాన్స్‌ ఉంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత తగ్గిపోయే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి భారీగా నష్టాలు వచ్చే అవకాశాలున్నాయి. ఇక వ్యాపారాలు చేసేవారికి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.


వృషభ రాశి: 
వృషభ రాశివారికి ఏదో తెలియని మనసిక ఇబ్బందులు కలుగొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీరు తప్పకుండా తల్లి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆదాయంలో తీవ్ర మార్పులు వస్తాయి. దీని కారణంగా ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభించవచ్చు. ఖర్చులు తగ్గే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


మిథున రాశి: 
సూర్యుడి సంచారం కారణంగా మిథున రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా  భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా మందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు స్థానచలనం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగా ఉన్నత స్థానంలో ఉన్న పదవులు పొందుతారు. 


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?


కర్కాటక రాశి:


కర్కాటక రాశి సూర్య గ్రహం సంచారంతో మాటలో మాధుర్యం పెరుగుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల ఎలాంటి పనుల్లోనైన సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కష్టపడి పని చేవారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునేవారికి కోరిక నెరవేరుతుంది. అయితే ఈ రాశివారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. 


సింహ రాశి:
సింహ రాశి వారికి ఈ సంచారం వల్ల మనసులో ఆశ పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా కుటుంబానికి దూరంగా ఉండవలసి రావచ్చు. వీరి జీవితంలో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. 


Also read: Raksha Bandhan 2023: ఈ సంవత్సరం రాఖీ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook