Surya Gochar 2023: సింహరాశిలో బుధుడు, సూర్యుడు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..
Sun transit 2023: త్వరలో సూర్యభగవానుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో బుధుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తాడు. ఈ యోగం వల్ల మూడు రాశులవారు మంచి ఫలితాలను పొందుతారు.
Surya Gochar 2023 in August: గ్రహాల రాజు సూర్యభగవానుడు ప్రతి నెల రాశిని మారుస్తాడు. సంవత్సరం తర్వాత అంటే 2023 ఆగస్టు 17న సూర్యుడు తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అప్పటికే బుధుడు సింహరాశిలో ఉంటాడు దీని వల్ల సింహరాశిలో బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బుధాదిత్య రాజయోగం వల్ల ఏయే రాశులవారికి ప్రయోజనం కలుగనుందో తెలుసుకుందాం.
తుల: బుధాదిత్య రాజయోగం వల్ల తులరాశి వారికి మంచి రోజులు మెుదలుకానున్నాయి. మీకు పెద్ద పదవి లభించే అవకాశ ఉంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీకు ఉద్యోగ మరియు వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. కొత్త వనరుల ద్వారా ధనం వస్తుంది. పాతపెట్టుబడుల ద్వారా మీరు లాభాలను పొందుతారు. వ్యాపారస్తులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు ప్రేమలో పడతారు. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది.
మిథునరాశి: సూర్య సంచారం ద్వారా ఏర్పడిన బుధాదిత్య రాజయోగం మిథునరాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. దీంతో మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పని లేజా జాబ్ నిమిత్తం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. హఠాత్తుగా డబ్బు దొరుకుతుంది. మీరు ఆర్థికంగా లాభపడతారు. ఉద్యోగులకు ప్రమోషన్-ఇంక్రిమెంట్ లభిస్తుంది. వ్యాపారా పెరుగుతుంది.
ధనుస్సు: సూర్య సంచారం ద్వారా ఏర్పడిన బుధాదిత్య రాజయోగం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ పనులన్నీ అనుకున్న సమాయానికి పూర్తవుతాయి. ఉద్యోగ మరియు వ్యాపారాలు బాగుంటాయి. మీరు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ఖర్చులు పెరుగుతాయి, అది మీకు సమస్య కాకపోవచ్చు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Shani Vakri 2023: రివర్స్ లో కదులుతున్న శని.. ఈ 3 రాశులకు మనీ మనీ మోర్ మనీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి