Sun Transit 2022 Effect: గ్రహాల రాజు సూర్యభగవానుడు 11 నెలల తర్వాత ఆగస్టు 17న తన సొంతింటికి చేరుకోనున్నాడు. సూర్యుడు ఏడాదికొకసారి మాత్రమే తన ఇంటికి అంటే సింహరాశిలోకి (Sun Transit in Pisces 2022) వస్తాడు. సొంతగూటికి చేరినప్పుడు గ్రహం, ఇల్లు రెండూ బలంగా మారుతాయి. సింహరాశిలో సూర్యుని రాశి ఉత్తర ఫాల్గుణిలో జరుగుతుంది. ఇప్పటికే ఆ రాశిలో ఉన్న బుధుడు..సూర్యుడిని ఆహ్వానించడానికి సిద్దంగా ఉన్నాడు. సూర్యుని రాశి మార్పు మీనరాశివారికి శుభఫలితాలను ఇవ్వనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ రాశివారికి శుభఫలితాలు
సింహరాశిలో సూర్యుడు సంచరాం మీనరాశివారికి అనుకూలంగా ఉంటుంది.  వీరి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి. ఎంతటి క్లిష్టతరమైన సమస్యనైనా సులువుగా ఎదుర్కొంటారు. కోర్డు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. ఆగస్టు 17 తర్వాత మీకు ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ అధికారుల అండతో మీ పని సులభంగా జరుగుతుంది. సమాజంలో ప్రతిష్ట పెరుగుతుంది. మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. 


Also Read; Sun Transit Effect: సూర్యుడి సింహరాశి ప్రవేశం కుంభరాశివారిపై ఎలా ఉంటుంది 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook