Budhaditya Yogam 2023: గ్రహాల రాకుమారుడైన బుధుడు నిన్న ఉదయం 10.54 నిమిషాలకు తన రాశిని మార్చి మీనరాశిలోకి ప్రవేశించాడు. ఈ బుధ గ్రహ సంచారం కారణంగా మీనంలో మూడు పెద్ద గ్రహాల కలయిక ఏర్పడింది. అంతేకాకుండా సూర్యుడు, బుధుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరిచారు. మార్చి 16 నుండి మార్చి 31 వరకు  మెర్క్యూరీ మీనరాశిలో ఉంటాడు. బుధాదిత్య యోగం కారణంగా మీనరాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీన రాశి వారికి కలిగే ప్రయోజనాలు
** ఉద్యోగాలు చేసే వ్యక్తులు ప్రమోషన్ పొందుతారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది.
** సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారికి ఫాలోవర్లు పెరుగుతారు. 
** వ్యాపారం చేసే వ్యక్తులు ఎక్కువ లాభాలను గడిస్తారు. అలాగే మీ ఆదాయం కూడా పెరుగుతుంది.
** పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. 
** చదువుతున్న విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు.
** పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే  అభ్యర్థులు ఉద్యోగాలు సాధిస్తారు. 
** అదృష్టం కలిసి వచ్చి మీరు ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. 
** దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. 


Also Read: Surya Budh Guru Yuti 2023: ఒకే రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ మూడు రాశులకు తిరుగులేదు ఇక..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook