Surya Dev Favourite Zodiac Signs:  ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. భానుడిని ఆత్మకు, విజయానికి మరియు గౌరవానికి కారకుడిగా భావిస్తారు. సూర్యుడు ఎప్పుడు పాజిటివ్ విషయాల వైపే మనల్ని ప్రేరిపిస్తాడు. ఆదివారం సూర్యభగవానుడిని పూజిస్తారు. పైగా సింహరాశి అధిపతి ఆదిత్యుడిని భావిస్తారు. సూర్యుడి అనుగ్రహం ఉన్న వ్యక్తికి దేనికీ లోటు ఉండదు. మీరు ప్రతి రంగంలో విజయాలను సాధిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మూడు రాశుల వారిపై సూర్యభగవానుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. సూర్యుడి యెుక్క ఫేవరేట్ రాశులేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహరాశి
సింహ రాశికి అధిపతిగా సూర్యుడిని భావిస్తారు. మీరు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు చాలా ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆదివారం సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించడం వల్ల సింహరాశి వారికి మేలు జరుగుతుంది. 
మేషరాశి
మేష రాశికి అధిపతి కుజుడు. దీంతో మీలో ధైర్యం పెరుగుతుంది. సూర్యుడు మీలో కొత్త శక్తి, ఉత్సాహన్ని నింపుతాడు. మేష రాశి వారి యెుక్క అస్థిరత అతిపెద్ద బలహీనత. ఇలాంటి వారు సూర్యుడిని ఆరాధించడం చాలా మంచిది.


Also Read; Mangal Gochar 2023: వచ్చే నెల 10 నుంచి ఈ రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా?


ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి అధిపతి బృహస్పతి. ఈ రాశి వారు చాలా ధైర్యంగా ఉంటారు. మీరు క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వీరి ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటారు. మాటలను అదుపులో ఉంచుకోకపోవడం వీరి అతి పెద్ద బలహీనత. ధనుస్సు రాశి వారు సూర్యుడిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. 


Also read: Shani Vakri 2023: కుంభరాశిలో రివర్స్‌లో కదలనున్న శని.. ఈ 5 రాశులకు అన్నీ సమస్యలే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook