Surya Gochar 2023 in Kark: విజయం, గౌరవం మరియు ఆత్మవిశ్వాసానికి కారకుడిగా సూర్యుడిని భావిస్తారు. నెలకొకసారి భాస్కరుడు తన రాశిని మారుస్తాడు. జూలై 16న భానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. నిన్న అంటే జూలై 08న బుధుడు కర్కాటక రాశిలోకి వెళ్లాడు. జూలై 16న ఈ రెండు గ్రహాల కలయిక వల్ల అరుదైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఆస్ట్రాలజీలో ఈయోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. బుధాదిత్య రాజయోగం నాలుగు రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వబోతంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం: బుధాదిత్య రాజయోగం మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు గుడ్ న్యూస్ వింటారు. మీకు జీతం పెరగడంతోపాటు ఇంక్రిమెంట్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీకు ప్రతి పనిలో లక్ కలిసి వస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. 
కర్కాటకం: ఇదే రాశిలో బుధుడు సూర్యుడు కలయిక జరగబోతుంది. ఇది కర్యాటక రాశి వారికి స్పెషల్ బెనిఫిట్స్ ను ఇవ్వనుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉది. మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తీరిపోతాయి. మీకు చేతికి డబ్బు అందుతుంది. మీకు కెరీర్ లో కొత్త అవకాశాలు వస్తాయి. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 
కన్య: సూర్య సంచారం ద్వారా ఏర్పడిన బుధాదిత్య రాజయోగం కన్యారాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ధనం పెరుగుతుంది. వ్యాపారులు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీకు కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది 


Also Read: Astrology: 20 ఏళ్ల తర్వాత సూర్యుని రాశిలో కుజుడు-శుక్రుడు సంయోగం.. ఈ రాశులవారు కోటీశ్వరులవ్వడం ఖాయం..


తుల: జూలైలో సూర్యుని సంచారం వల్ల తులారాశి వారు కెరీర్ లో మంచి ప్రయోజనాలను పొందుతారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు కోరుకున్నంత ధనం చేతికి అందుతుంది. 


(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Mercury transit 2023: ఇవాళ కర్కాటక రాశిలోకి బుధుడు.. ఈ 3 రాశులకు లాటరీ తగలడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook