Benefits of Navapanchama rajyog 2023: గ్రహాల రాశి మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవడం వల్ల రాజయోగాలు ఏర్పడతాయి. అలాంటి వాటిల్లో ఒకటి నవపంచమ రాజయోగం. 300 ఏళ్ల తర్వాత ఈ రాజయోగం ఏర్పడబోతుంది. శని, కుజుడు మరియు సూర్యుడు సంయోగం వల్ల ఈ యోగం రూపొందుతుంది. ఈ శుభ ప్రభావం కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నవపంచమ రాజయోగం ఈ రాశులకు వరం
మేష రాశి
నవపంచమ రాజయోగం వల్ల మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. వ్యాపారులు కూడా భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి
నవపంచం రాజయోగం మిథున రాశివారికి లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగం మారడానికి ఇదే అనుకూల సమయం. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మీరు త్వరలోనే ధనవంతులు అవుతారు.
కర్కాటక రాశి
శని, కుజుడు మరియు సూర్యుడు కలయిక కర్కాటక రాశి వారికి మేలు చేస్తుంది. మీరు పనిలో పురోగతి సాధిస్తారు. మీ వ్యక్తిత్వం అందరినీ ఆకర్షిస్తుంది.  మీకు లక్ కలిసి వస్తుంది. ఉద్యోగ, వ్యాపారంలో మీకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. 


Also read: Sun Transit 2023: ఏడాది తర్వాత మేషరాశిలోకి సూర్యభగవానుడు.. ఈ 4 రాశులకు తిరుగులేనంత ధనం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook